E-Paper
Advertisement

Mahindra Scorpio N Price Details: మహీంద్రా స్కార్పియో ఎన్​ ఆన్​రోడ్​ ధరలు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?

Mahindra Scorpio N Price Details: మహీంద్రా స్కార్పియో ఎన్​ ఆన్​రోడ్​ ధరలు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?
Advertisement

Mahindra Scorpio N price in Hyderabad: సాధారణంగా ఒక వెహికల్ ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వేరువేరుగా ఉంటాయి. కంపెనీలు తమ వాహనాలను లాంచ్ చేసేటప్పుడు కేవలం ఎక్స్ షోరూమ్ ధరను మాత్రమే వెల్లడిస్తాయి. కానీ ఆ వాహనాలు రోడ్డు పైకి వచ్చేసరికి ధర మరింతగా పెరుగుతుంది. అందువల్ల కస్టమర్లు ఏదైనా వాహనం కొనుక్కునేటప్పుడు దాని ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు కారు కొనుక్కునే వారికి ఇక్కడ మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్యూవీ ఆన్ రోడ్ ప్రైజ్ వివరాలు తెలియజేస్తున్నాం.. వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి.

Mahindra Scorpio N On Road price in Hyderabad:

Advertisement

Mahindra Scorpio N​ Z​2 పెట్రోల్ వేరియంట్​ – రూ. 17.17 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

Z​2 ఈ-పెట్రోల్ వేరియంట్​- రూ.17.78లక్షలు

Advertisement

Z​2 డీజిల్​ ఈ వేరియంట్ – రూ.18.26 లక్షలు

Z​2 డీజిల్ వేరియంట్ ​- రూ. 17.65లక్షలు

Z​4 పెట్రోల్ వేరియంట్ ​- రూ.19.16 లక్షలు

Z​4 ATవేరియంట్ – రూ.21.07లక్షలు

Z​8 సెలెక్ట్ వేరియంట్ – రూ.21.12 లక్షలు

Z​4 డీజిల్​ AT వేరియంట్ – రూ.21.68 లక్షలు

Z​4 డీజిల్​ 4×4 డీజిల్ వేరియంట్ ​- రూ.22.24 లక్షలు

Also Read:  టాటా కార్లా మజాకా.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ మోడళ్లకు 5-స్టార్‌ రేటింగ్స్..!

Z​4 డీజిల్ వేరియంట్ ​- రూ.19.66 లక్షలు

Z​4 ఈ పెట్రోల్ వేరియంట్ ​- రూ.19.77 లక్షలు

Z​4 డీజిల్​ ఈ-వేరియంట్ -రూ. 20.27 లక్షలు

Z6 డీజిల్ వేరియంట్ ​- రూ.20.84 లక్షలు

Z8 సెలెక్ట్​ డీజిల్ వేరియంట్ ​- రూ.22.34 లక్షలు

Z​4 డీజిల్​ ఈ 4×4వేరియంట్ – రూ.22.85 లక్షలు

Z​6 డీజిల్​ ATవేరియంట్ – రూ.22.89 లక్షలు

Z​8 సెలెక్ట్​ AT పెట్రోల్​ వేరియంట్ – రూ.22.95 లక్షలు

Z​8 పెట్రోల్ వేరియంట్ ​- రూ.23.13 లక్షలు

Z​8 AT పెట్రోల్ వేరియంట్ ​- రూ.25.17లక్షలు

Z​8 L​ పెట్రోల్​ వేరియంట్ – రూ.25.32 లక్షలు

Z8L​ 6 STR​ పెట్రోల్ వేరియంట్​- రూ.25.62 లక్షలు

Z​8 డీజిల్​ AT డీజిల్ వేరియంట్ ​- రూ.25.76 లక్షలు

Also Read: హ్యుందాయ్ నుంచి నాలుగు కొత్త కార్లు.. సింగిల్ ఛార్జ్‌తో 452 కిమీ రేంజ్!

Z​8L​ డీజిల్ వేరియంట్​ – రూ.25.82 లక్షలు

Z​8 సెలెక్ట్​ డీజిల్​ ATవేరియంట్ – రూ.23.55లక్షలు

Z8 డీజిల్ వేరియంట్ ​- రూ.23.68 లక్షలు

Z8L​ 6 STR​ డీజిల్ వేరియంట్ ​- రూ.26.24 లక్షలు

Z​8 L​ AT పెట్రల్​ వేరియంట్ – రూ.20.07 లక్షలు

Z​8 L​ డీజిల్​ AT- రూ.27.62లక్షలు

Z​8L​ డీజిల్​ 4×4వేరియంట్ – రూ. 28.53 లక్షలు

Z​8L​ డీజిల్​ 4×4 ATవేరియంట్ – రూ.30.44 లక్షలుగా ఉంది.

అంటే హైదరాబాద్‌లో స్కార్పియో ఎన్ ఎస్యూవీ ఆన్ రోడ్ ధర రూ. 17.17 లక్షల నుంచి రూ.30.44 లక్షల మధ్యలో అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×