E-Paper
Advertisement

Upcoming Cars from KIA: కియా నుంచి లాంచ్ కానున్న కార్లు ఇవే.. దిమ్మతిరిగే ఫీచర్స్ తో!

Upcoming Cars from KIA: కియా నుంచి లాంచ్ కానున్న కార్లు ఇవే.. దిమ్మతిరిగే ఫీచర్స్ తో!
Advertisement

Upcoming Cars from KIA: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా దేశంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కంపెనీ అధునాతన ఫీచర్లతో కార్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తుంది. కియా కార్లకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. కంపెనీ దేశీయ ఆటో‌మొబైల్ మార్కెట్‌లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. జనల్లోకి వేగంగా దూసుకెళ్లింది. అయితే కంపెనీ తన మార్కెట్‌ వేగంగా విస్తరించే పనిలో పడింది. ఈ ఏడాది కంపెనీ మూడు కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఏ సెగ్మెంట్‌లో ఎటువంటి కార్లు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

కియా EV9

Advertisement

దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీ కంపెనీ కియా భారత్ మార్కెట్‌లో కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దేశీయ మార్కెట్‌లో కంపెనీ ఈ ఏడాది తన ఎలక్ట్రిక్ SUV EV9ను విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ SUVని కంపెనీ జనవరి 2023లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కూడా ప్రదర్శించింది. సమాచారం ప్రకారం ఈ ఎలక్ట్రిక్ SUVని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లు నడపవచ్చు. దీనితో పాటు మూడు వరుస సీట్లతో దీనిని తీసుకురావచ్చు.

Also Read: భారత మార్కెట్‌లోకి రానున్న కొత్త ఎస్‌యూవీలు ఇవే..!

Advertisement

కియా క్లావిస్ SUV

కియా మరో కొత్త SUV క్లావిస్ ​​త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది జనవరిలోకొత్త SUVని దేశంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ ఈ కారును దేశీయ రోడ్లపై ఇప్పటికే అనేక సార్లు పరీక్షించింది.

Also Read: దూకుడు పెంచిన మారుతి.. ఏకంగా మొదటి స్థానం కొల్లగొట్టింది

కియా కార్నివాల్

కియా కార్నివాల్‌ను కూడా భారత మార్కెట్‌లో త్వరలో లాంచ్ కానుంది. ఈ లగ్జరీ ఎమ్‌పివిని కూడా కంపెనీ ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టవచ్చు. కొత్త తరం కార్నివాల్‌లో కంపెనీ అనేక కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. ఇంజిన్ లేటెస్ట్ టెక్నాలజీపై వస్తోంది. కంపెనీ గతంలో ఎమ్‌పివి కార్లను సెవన్ సీట్లలో తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు సీట్ల సంఖ్యను తగ్గించి తీసుకొచ్చే అవకాశం ఉంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×