E-Paper
Advertisement

Jeep Compass Turbo : జీప్ కంపాస్ కొత్త వేరియంట్ లాంచ్.. కేకపుట్టిస్తున్న స్పీడ్!

Jeep Compass Turbo : జీప్ కంపాస్ కొత్త వేరియంట్ లాంచ్.. కేకపుట్టిస్తున్న స్పీడ్!
Advertisement

Jeep Compass Turbo : ఆటో మార్కెట్‌లోకి మారో కారు ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా తమ కంపాస్ లైనప్‌లో మరో వేరియంట్ ప్రారంభించింది. ఈ కారు ఇంజన్‌లో మార్పులతో, ఈ కొత్త వేరియంట్ అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. జీప్ కంపాస్ గ్లోబల్ మార్కెట్‌లో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. భారతీయ మార్కెట్ ఇప్పటికే జీప్ రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉన్నాయి.

జీప్ కంపాస్ కొత్త 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 272 hp పవర్ అందిస్తుంది.  400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ జీప్ కంపాస్ మోడల్‌ను అత్యంత శక్తివంతమైన వేరియంట్‌గా చేస్తుంది. జీప్ కంపాస్ ఈ యూనిట్ డైరెక్ట్ ఇంజెక్షన్, డ్యూయల్ VPT సెటప్‌ను కలిగి ఉంది. దీని కారణంగా ఈ కారు 6.3 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ వేరియంట్  టాప్-స్పీడ్ 228 kmph. ఈ కారులో 300 ఎంఎం బ్రేక్ డిస్క్ కూడా ఉంది.

Advertisement

Also Read :  ట్రయంఫ్ టైగర్ నుంచి రూ. 16 లక్షల బైక్.. ఒక్కసారి ఎక్కితే ఉంటది మామ!

Jeep Compass Turbo
Jeep Compass Turbo

జీప్ కంపాస్ భారతీయ మార్కెట్‌లో పెట్రోల్ లైనప్‌లో ప్రస్తుతం ఏ కారులో అందుబాటులో లేదు. అదే సమయంలో జీప్ ఇండియా తన పెట్రోల్ లైనప్‌ను మరోసారి దేశానికి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు గత సంవత్సరం వార్తలు వచ్చాయి. ఈ కారు పెట్రోల్ వేరియంట్ దేశంలోకి వస్తే దాని పెట్రోల్ ఇంజన్ కొంచెం చిన్నదిగా ఉండవచ్చు.

Advertisement

Also Read : ఆటోమేటిక్ ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. తక్కువ ధరలో బెస్ట్ ఇవే!

ఈ కారును 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందవచ్చు. ఇది 185 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జీప్ కంపాస్ 2025లో భారతదేశంలో ఈ ఇంజన్  వేరియంట్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతే కాాకుండా రాబోయే కాలంలో జీప్ మెరిడియన్ కూడా ఈ ఇంజన్‌తో మార్కెట్ల్‌లోకి తీసుకురావచ్చు. దీనికి ముందు దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కెట్‌లోకి రానుంది. జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లోకి వస్తుంది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×