// // Rs 100 SIP Investment: SIPలో రోజుకు రూ.100 ఇన్వెస్ట్మెంట్.. 10,20,30 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందంటే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

SIPలో రోజుకు రూ.100 ఇన్వెస్ట్మెంట్.. 10,20,30 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందంటే?

SIPలో రోజుకు రూ.100 ఇన్వెస్ట్మెంట్.. 10,20,30 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందంటే?
Advertisement

Rs 100 SIP Investment: సంపదను సృష్టించడానికి భారీ జీతం లేదా వారసత్వ ఆస్తులు ఆస్తులు ఉండాలని మనలో చాలా మంది నమ్ముతారు. అయితే, ఆర్థికంగా బలపడేందుకు పెట్టుబడి మార్గాలు కీలకం అంటారు నిపుణులు.  మీరు రోజుకు రూ. 100 మ్యూచువల్ ఫండ్స్ SIPలో పెట్టుబడి పెడితే దీర్ఘ కాలంలో మంచి రాబడి పొందవచ్చు. ఈ రోజు చిన్న అలవాటు కాంపౌండింగ్ రూపాయి-కాస్ట్ యావరేజింగ్ ప్రకారం.. కాలక్రమేణా మీ పెట్టుబడికి గణనీయమైన రాబడి వస్తుంది.  ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు లాంగ్ రన్ లో సుమారు 10-15% వార్షిక రాబడులను అందిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో రాబడి మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుందన్న విషయం మార్చిపోకూడదు.

ఉదాహరణ వార్షిక రాబడి 12% అనుకుంటే

1. 10 ఏళ్ల పాటు మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి  

  • రోజువారీ పెట్టుబడి- రూ. 100
  • మొత్తం పెట్టుబడి- రూ. 3.65 లక్షలు
  • రాబడి రేటు- 12%
  • రాబడి అంచనా – రూ. 3.4 లక్షలు
  • మెచ్యూరిటీ కార్పస్- రూ. 7.05 లక్షలు
Advertisement

2. 20 ఏళ్ల పాటు SIPలో పెట్టుబడి  

  • రోజువారీ పెట్టుబడి- రూ. 100
  • మొత్తం పెట్టుబడి- రూ. 7.3 లక్షలు
  • రాబడి రేటు అంచనా- 12%
  • అంచనా రాబడి- రూ. 23.18 లక్షలు
  • మెచ్యూరిటీ కార్పస్- రూ. 30.48 లక్షలు

3. 30 ఏళ్ల పాటు SIPలో పెట్టుబడి  

  • రోజువారీ పెట్టుబడి- రూ. 100
  • మొత్తం పెట్టుబడి- రూ. 10.95 లక్షలు
  • రాబడి రేటు అంచనా- 12%
  • రాబడి అంచనా- రూ. 97.3 లక్షలు
  • మెచ్యూరిటీ కార్పస్- రూ. 1.08 కోట్లు
Advertisement

పెట్టుబడి పెట్టే ముందు ఎక్కువ ఆదాయం కోసం వేచి చూడకుండా.. ఎంత ముందుగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అంత మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారీ మొత్తంలో సంపద సృష్టికి ఎప్పుడూ పెద్ద పెట్టుబడులు అవసరం లేదని నిపుణులు అంటున్నారు. రోజుకు రూ. 100 సిప్ చేస్తే 30 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదించవచ్చని అంటున్నారు.

Also Read: SIP Vs FD VS PPF నెలకు రూ.10 వేల పెట్టుబడి.. 10 ఏళ్లలో రాబడి ఎంతంటే?

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×