E-Paper
Advertisement

Gas Booking: వాట్సాప్ లో LPG గ్యాస్ బుకింగ్.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!

Gas Booking: వాట్సాప్ లో LPG గ్యాస్ బుకింగ్.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!
Advertisement

Gas Booking: మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో.. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా తగ్గింది. ఈ కొరతతో అనేక రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే ఫుడ్ స్టాల్స్ మూతపడ్డాయి. కొన్ని హోటళ్లు అయితే.. తమ మెనూలో వంటకాలను తగ్గించి, రేట్లను పెంచాయి. కొంతమంది గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వాట్సాప్ లో కూడా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.

ఇండేన్ గ్యాస్ కస్టమర్లు వాట్సాప్ లో ఈజీగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. గ్యాస్ ఏజెన్సీకి చాలాసార్లు కాల్ చేయాల్సిన అవసరం లేదు. లేదా పొడవైన క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు కేవలం వాట్సాప్ ద్వారా గ్యాస్ ఏజెన్సీకి ఒక మెసేజ్ పంపితే చాలు. సిలిండర్ కన్ఫార్మ్ అయితే సిలిండర్ నేరుగా ఇంటికే వస్తుంది.

వాట్సాప్ లో ఇండేన్ గ్యాస్ సిలిండర్‌ను బుకింగ్ ప్రాసెస్

  • ముందుగా ఇండేన్ అధికారిక బుకింగ్ నంబర్‌ 7588888824ను ఫోన్ లో సేవ్ చేసుకోండి
  • మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి సేవ్ చేసుకున్న గ్యాస్ నెంబర్ పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి రీఫిల్ ను బుక్ చేయండి.
  • సిస్టమ్ లో మీ వివరాలన్ని కరెక్ట్ గా ఉన్నాయా? లేదా? చెక్ చేయండి.
  • కస్టమర్ వివరాలు ధృవీకరించిన తర్వాత, ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ పూర్తవుతుంది.
Advertisement

బుకింగ్ సక్సెస్ అయిన తర్వాత, గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు సంబంధించిన అన్ని వివరాలతో మెసేజ్ వస్తుంది. ఇండేన్ వాట్సాప్ గ్యాస్ బుకింగ్ సర్వీస్.. ఎల్‌పీజీ కనెక్షన్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్లు రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read:   అర్జెంటీనాతో భారత్‌కు రిలీఫ్.. గ్యాస్ సరఫరాతో కాస్త రిలీఫ్, కాకపోతే జర్నీ కూడా

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×