E-Paper
Advertisement

బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. పెళ్లిళ్ల సీజన్‌లో వరుసగా తగ్గుతున్న ధరలు.. నేటి రేట్లు ఇవే!

బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. పెళ్లిళ్ల సీజన్‌లో వరుసగా తగ్గుతున్న ధరలు.. నేటి రేట్లు ఇవే!
Advertisement

Gold Silver Rates: బంగారు ప్రియులకు ఇది నిజంగానే కాస్త ఊరటనిచ్చే శుభవార్త. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముంగిట వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు, సామాన్య ప్రజలకు ఈ స్వల్ప క్షీణత పెద్ద ఊరటగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల కారణంగానే స్థానిక మార్కెట్లలో కూడా పసిడి రేట్లు కాస్త దిగివస్తున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ అనుకూల సమయాన్ని వినియోగించుకుని కొనుగోళ్లు జరిపేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుండటంతో జ్యువెలరీ షాపులు కూడా కస్టమర్లతో సందడిగా మారుతున్నాయి.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,910 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 వద్ద పలుకుతుంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,000 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,900 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.110 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,800 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,900 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,900 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,900 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,950 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,31,050 వద్ద ఉంది.

సిల్వర్ ధరలు ఇలా..
హమ్మయ్య.. నిన్నమొన్నటి వరకు బంగారం ధరలు తగ్గిన సిల్వర్ ధరలు మాత్రం నిశ్చలంగా ఉన్నాయి. కానీ, నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. నేటి ధరలు చూసుకుంటే.. నిన్న సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ.2,35,000 వద్ద పలుకుతోంది. అంటే నేడు కేజీ సిల్వర్ పై రూ.5,000 తగ్గింది. అలాగే కలకత్త, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,35,000 వద్ద కొనసాగుతోంది.

Also Read: మాన్‌సూన్ టైమ్‌లో సమ్మర్ హీట్.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వింత ఎండలు!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×