E-Paper
Advertisement

Gold Rates Very High: మహిళలకు ఊహించని షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rates Very High: మహిళలకు ఊహించని షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Advertisement

Gold Rates Increasing Today: శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్‌లో మహిళలకు ఊహించని షాక్ తగిలింది. ఈ సీజన్‌లో మహిళలు ఎక్కువగా బంగారం కొంటుంటారు. అయితే గత మూడు రోజులుగా పడిపోయిన బంగారం ధరలు శుక్రవారం భారగా పెరిగాయి. ఇటీవల తులంపై బంగారం దాదాపు రూ.1300పైగా తగ్గిన ధరలు..ఇవాళ ఒక్కసారిగా పెరిగి అందరికీ షాక్ ఇచ్చాయి.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.820, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.750 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఆగస్టు 9న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,090 నమోదు కాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64, 250 పలుకుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×