E-Paper
Advertisement

Today Gold Rates: భారమైన బంగారం.. రికార్డు ధరకు చేరిన పసిడి..!

Today Gold Rates: భారమైన బంగారం.. రికార్డు ధరకు చేరిన పసిడి..!
Advertisement

Gold Rate Crossed Record Price Today: భవిష్యత్తులో సామాన్యుడు బంగారం కొనాలన్నది కలగానే మిగిలిపోతుందేమో. ఎందుకంటే.. పెరుగుతున్న బంగారం ధర అలా ఉంది. రూ. 60 వేల నుంచి ఇప్పుడు ఏకంగా రికార్డు ధరకు చేరింది. అందని ద్రాక్షలా మారింది బంగారం. అందలమెక్కి కూర్చున్న బంగారం ధర.. ఎప్పుడు కిందికి దిగుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడెలాగూ పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవు. శ్రావణమాసం వరకూ ఆగాల్సిందే. ఇప్పుడు పెరిగినా కనీసం అప్పుడైనా బంగారం ధరలు తగ్గకపోవా అని ఎదురుచూస్తున్నారు పసిడిప్రియులు.

కానీ బంగారం మాత్రం నేను దిగనంటే దిగనంటోంది. వారం 10 రోజుల క్రితం 70 వేలకు తగ్గుతూ వచ్చిన బంగారం.. మళ్లీ పెరిగింది. ఏకగా రూ.74 వేల మార్కును దాటింది. దీంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అని వాపోతున్నారు కొనుగోలుదారులు.

Advertisement

Also Read: Maruti Suzuki Swift vs Hyundai Grand i10 Nios: ఈ రెండిటిలో ఏ కారు కొనాలి..? ఫీచర్ల పరంగా ఏది బెటర్..?

ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలిలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,180, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,010గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,030, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,860గా ఉంది. బెంగళూరు, కోల్ కతా, ముంబై నగరాలతో పాటు కేరళ రాష్ట్రంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×