E-Paper
Advertisement

Gold Rate Today: రాత్రికి రాత్రే బంగారం ఢమాల్‌.. నేడు తులం ఎంతో తెలిస్తే షాక్

Gold Rate Today: రాత్రికి రాత్రే బంగారం ఢమాల్‌.. నేడు తులం ఎంతో తెలిస్తే షాక్
Advertisement

Gold Rate Today: హమ్మయ్య.. పసిడి ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడంతో అందరి మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం నేడు భారీగా తగ్గింది.. అయితే పెళ్లిళ్ల సీజన్ గట్టిగా ఉన్న టైంలో ఈ రేట్లు తగ్గడం చూస్తుంటే, ఆడబిడ్డలకు, వాళ్ల తల్లిదండ్రులకు పెద్ద ఊరట లభించినట్టే అనిపిస్తుంది.

నిజానికి ఇన్నాళ్లూ విదేశీ మార్కెట్ల ఎఫెక్ట్ వల్ల రేట్లు బాగా పెరిగిపోయినయ్. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా మార్పులు రావడం, డాలర్ విలువ పెరగడంతో పాటు పెద్ద పెద్ద వ్యాపారస్తులు లాభాల కోసం బంగారాన్ని అమ్ముకోవడంతో రేట్లు ఇట్ల డమాలే అని పడిపోయినయ్. అయితే..

Advertisement

నేడు బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,850 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,70,620 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,950 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,400 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.8,230 తగ్గింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,70,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,400 వద్ద పలుకుతోంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,70,620 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,400 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,70,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,400 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,70,770 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,56,550 వద్ద కొనసాగుతోంది.

నేటి సిల్వర్ ధరలు ఇలా..
సిల్వర్ ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. నెల రోజులుగా తగ్గకుండా రికార్డు స్థాయిలో పెరిగిన సిల్వర్ ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టింది. నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. నిన్న గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 4,25,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 4,15,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.10,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 4,10,000 వద్ద పలుకుతోంది.

Also Read: హిమాలయాల్లో ఎయిర్‌ఫోర్స్ పోరాటం.. 9,500 అడుగుల ఎత్తులో ఆపరేషన్

అయితే నిన్నమొన్నటి వరకు ధరలు మరీ ఎక్కువ పెరిగితే ఎట్ల కొంటం బాబ.. అని భయపడ్డ వాళ్లంతా ఇప్పుడు షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. ఇదే మంచి టైం అని చాలా మంది పాత బంగారం మార్చుకోవడం లేదంటే కొత్త నగలు బుక్ చేసుకోవడం లాంటివి చేస్తాన్నారు. కావున, మీరు కూడా కొనాలంటే ఇప్పుడే మంచి ఛాన్స్.. లేదంటే మళ్లీ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×