E-Paper
Advertisement

Gold Rate Today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. మళ్లీ లక్ష వైపు తులం పసిడి పరుగు..

Gold Rate Today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. మళ్లీ లక్ష వైపు తులం పసిడి పరుగు..
Advertisement

Gold Rate Today: బంగారం ధరలు మరోసారి పరుగులు పెడుతుంది. నెల క్రితం లక్ష మార్క్ దాటవేసిన బంగారం ధరలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ రోజు రోజు మరింత పెరుగుతూ మళ్లీ లక్షకు చెరువలో ఉంది. 93 వేలకు దిగోచ్చిన బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు 98 వేలకు చేరింది. దీంతో పసిడి ప్రియులు ఆందోళనకు గురవుచున్నారు. అయితే నిన్న శుక్రవారం తులం బంగారం ధర రూ.97,530 ఉండగా.. నేడు శనివారం 24 క్యారట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 98,080 కు చేరింది. అంటే రూ.550 పెరిగింది. అలాగే 22 క్యారట్ల తులం బంగారం ధర శుక్రవారం నాడు రూ.89,400 ఉండగా.. నేడు శనివారం రోజూ తులం బంగారం ధర రూ. 89,900 కు చేరింది. అంటే 500 పెరిగింది.

అయితే మొన్నటి వరకు రికార్డు స్థాయికి పెరిగిన ధరలు వారం రోజుల క్రితం నుంచి కాస్త తగ్గగా పసిడి ప్రియులు కాస్త ఊపిరి పిల్చుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ బంగారం పరుగులు పెట్టడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. బంగారం ధరలు ఇలా పెరుగుతుూ పోతే మహిళలకు కన్నీళ్లు తప్పవా? బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? లేదా మళ్లి తగ్గుతాయా? అని పసిడి ప్రియులు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్‌లపై షాకింగ్ డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్‌ లిమిటెడ్ ఆఫర్

అయితే బంగారం ధరలు పరుగులు పెడుతుండగా వెండి మాత్రం స్వల్పంగా తగ్గుతుంది. నేడు కిలో వెండిపై రూ.100 తగ్గింది. హైదరాబాద్‌లో నేడు కిలో వెండి ధర రూ.1,10,900 అమ్ముడవుతుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×