E-Paper
Advertisement

Gold Rate Increased: కిరాక్ పెరిగిన పసిడి ధరలు.. రేటు చూస్తే గుండె జారినట్టే!

Gold Rate Increased: కిరాక్ పెరిగిన పసిడి ధరలు.. రేటు చూస్తే గుండె జారినట్టే!
Advertisement

Gold Rate Increased: బంగారం ధరలు ప్రస్తుతం చారిత్రక స్థాయికి చేరుకున్నాయి. 2026 ప్రారంభం నాటికి భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 1,60,000 దాటిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో ఒడిదుడుకులు, అమెరికా ఆర్థిక విధానాల వల్ల బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,950 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,65,170 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,450 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,400 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.3,220 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,65,170 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,400 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,400 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,170 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,400 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,300 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,550 వద్ద కొనసాగుతోంది.

Also Read: అజిత్ పవార్ మృతి.. పలువురు నేతల సంతాపం

నేటి సిల్వర్ ధరలు ఇలా..
భారీ షాక్.. రూ. 4 లక్షలకు చేరిన సిల్వర్ ధరలు.. నిన్న మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,87,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 4,00,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.13,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,80,000 వద్ద పలుకుతోంది. ద్యావుడా.. నిన్నమొన్నటి వరకు మూడు లక్షలు దాటితేనే వణికిపోయిన జనం.. నేడు నాలుగు లక్షలు దాటిపోయింది.. ఇంకా బంగారంతో పాటు ఇప్పుడు సిల్వర్ కొనడం కూడా కష్టమే అంటున్న నిపుణులు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×