E-Paper
Advertisement

Today Gold Rate: ఆగుతాయనుకుంటే మళ్లీ పైపైకే.. రికార్డు స్థాయి దిశగా గోల్డ్ రేట్లు.. ఈరోజు మార్కెట్ లెక్కలివే !

Today Gold Rate: ఆగుతాయనుకుంటే మళ్లీ పైపైకే.. రికార్డు స్థాయి దిశగా గోల్డ్ రేట్లు.. ఈరోజు మార్కెట్ లెక్కలివే !
Advertisement

Today Gold Rate: వామ్మో.. పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ పసిడి ప్రియులకు పెద్ద షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గుల కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి.

అయితే ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాల మధ్య, పసిడి ప్రియులు కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలా లేక ఇప్పుడే కొనేయాలా అన్న సందిగ్ధంలో పడ్డారు. సామాన్యులకైతే బంగారం కొనడం అనేది ఒక తీరని కలగా మారుతుండటం గమనార్హం.

Advertisement

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,670 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,890 వద్ద ఉంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,450 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,650 వద్ద ఉంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.220 పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,890 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,650 వద్ద కొనసాగుతుంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,890 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,650 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,890 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,650వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,040 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,800 వద్ద ఉంది.

Also Read: మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? వీటిని అస్సలు కొనొద్దు.. చేశారో చిక్కుల్లో పడ్డట్లే!

నేటి సిల్వర్ ధరలు..
నేడు బంగారం ధరలు పెరిగినా.. సిల్వర్ ధరలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు..  నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద కొనసాగుతోంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో రూ. 2,50,000 వద్ద పలుకుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×