E-Paper
Advertisement

Gold Silver Rates: బంగారం పైపైకి.. వెండి కిందికి.. బులియన్ మార్కెట్‌లో నేటి లేటెస్ట్ రేట్లు ఇవే!

Gold Silver Rates: బంగారం పైపైకి.. వెండి కిందికి.. బులియన్ మార్కెట్‌లో నేటి లేటెస్ట్ రేట్లు ఇవే!
Advertisement

Gold Silver Rates: అయ్యయ్యో.. బంగారం ధరలు గత వారం రోజుల నుంచి భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గుతున్నాయని పసిడి ప్రియులు సంబరపడేలోపే మళ్లీ పై పైకి పోతున్నాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలే.. పెళ్లీల సీజన్.. ఇప్పడు బంగారం ధరలు పెరిగితే ఇంకా సామాన్య ప్రజలు వన్‌ గ్రామ్ గోల్డ్ వైపు మళ్లీ చూడాల్సిందే.. అయితే నేటి పసిడి ధరలు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,350 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,780 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,900 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,300 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.430 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,61,780 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,300 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,780 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,300 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,780 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,300 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,930 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,450 వద్ద ఉంది.

Also Read: ఒక కోతి పిల్ల.. ఒక సాఫ్ట్ టాయ్.. ట్రెండింగ్‌లోకి ఐకియా, ఆ బ్రాండ్‌కు ఊహించని క్రేజ్.. ఎందుకంటే?

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వావ్.. భారీగా తగ్గిన సిల్వర్ ధరలు.. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుంటే.. మరోవైపు సిల్వర్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుత సిల్వర్ ధరలు చూసుకుంటే.. నిన్న సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 ఉండగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ పై రూ. 2,90,000 వద్ద ఉంది.. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 10,000 తగ్గింది. అంతేకాకుండా కలకత్తా, ముంబై, ఢిల్లీ ప్రాంతంలో ఒకేసారి రూ. 15,000 తగ్గి.. ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ. 2,85,000 వద్ద పలుకుతుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×