E-Paper
Advertisement

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
Advertisement

Gold Rate: బంగారం ధరలు నిన్న స్వల్పంగా పెరిగాయి.. నేడు స్వల్పంగా తగ్గాయి.. ఇలా ఒక రోజు పెరిగి.. ఒక రోజు తగ్గడం వల్ల పసిడి ఎప్పుడు కొనాలో అర్థం కానీ పరిస్థితి.. పసిడి ఇవాళ కొంటే రేపు తగ్గుతుందో.. లేదా నేడు కొనకుంటే మళ్లీ పెరుగుతుందేమో అనే ఆలోచనలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు పసిడి ప్రియులు..

నేటి బంగారం ధరలు ఇలా..
నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. శుక్రవారం స్వల్పంగా తగ్గాయి.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,570 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,020 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,12,350 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.550 తగ్గింది..

Advertisement

ప్రస్తుతం బంగారం ధరలు నిశ్చల స్థితిలో లేకుండా ఏ రోజు తగ్గుతుందో.. ఏ రోజు పెరుగుతోందో.. అర్థం కావడం లేదు.. కాబట్టి బంగారం ఏవరైన కొనాలనుకుంటే తగ్గినప్పుడే ముందుగానే కొని పెట్టుకుంటే మంచిది..

రాష్ట్రంలో బంగారు ధరలు..

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,22,020 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,020 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,12,000 వద్ద ఉంది.

Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే.. అకౌంట్లోకి రూ.9,600

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×