E-Paper
Advertisement

Today Gold Rates: పసిడి ప్రియులకు ఊరట.. నేడు తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

Today Gold Rates: పసిడి ప్రియులకు ఊరట.. నేడు తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
Advertisement

Today Gold Rates: అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈరోజు బంగారం ధరలు స్వ‌ల్పంగా త‌గ్గాయి.. ఈ బంగారం ధ‌ర‌లు ఒక రోజు త‌గ్గి.. మ‌రో రోజు భారీగా పెరుగుతున్నాయి.. అంతేకాకుండా ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ మొద‌ల‌వుతుండ‌టంతో బంగారం ధ‌ర‌లు ముందు ముందు భారీగా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. కావున‌, బంగారం ధ‌ర‌లు ఎప్పుడు త‌గ్గితే అప్పుడు వెళ్లి కోనేయ‌డం మంచిది.. అయితే మార్కెట్ లో నేటి బంగారం ధ‌ర‌లు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వ‌ల్పంగా తగ్గాయి.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,490 ఉండగా.. నేడు శుక్ర‌వారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,170 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,450 కాగా.. నేడు శుక్ర‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,150 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.320 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,56,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,150 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,170 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,150 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,150 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,320 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,300 వద్ద ఉంది.

Also Read: బంగారం ధర లక్షకు పడిపోతాయా? అది ఎలా సాధ్యం?

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×