E-Paper
Advertisement

మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి మార్కెట్ రేట్లు ఇవే!

మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి మార్కెట్ రేట్లు ఇవే!
Advertisement

Gold Silver Rates: బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగానే కాసుల పండగ. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ప్రస్తుతం ఊహించని విధంగా భారీగా పతనమయ్యాయి. దేశీయంగా బంగారం డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల వల్ల వరుసగా ధరలు దిగివస్తున్నాయి.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,950 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,020 వద్ద పలుకుతుంది. అలాగే ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,950 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,100 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.930 తగ్గింది. గత నెల రోజులతో పోలిస్తే తులం బంగారంపై ఏకంగా రూ.13,000 పైగా ధర తగ్గడం సామాన్యులకు, ఇటు పసిడి ప్రియులకు పెద్ద ఊరటనిస్తోంది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,100 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,020 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,100 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,100 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,31,250 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
నేడు ధరలు చూసుకుంటే.. నిన్న ఆదివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,45,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,45,000 వద్ద కొనసాగుతుంది. నేడు సిల్వర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు.. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో కూడా నేడు కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద పలుకుతోంది.

కేవలం బంగారం మాత్రమే కాదు.. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తూ భారీగా దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వ సరికొత్త నిర్ణయాలు, దిగుమతి సుంకాల ప్రభావంతో దేశీయంగా కొనుగోళ్లు మందగించడమే ఈ క్షీణతకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తున్న తరుణంలో ధరలు ఈ స్థాయిలో దిగిరావడంతో జ్యువెలరీ షాపులు కస్టమర్లతో సందడిగా మారుతున్నాయి.

Also Read: హైదరాబాద్‌లోని ఈ 3 రెస్టారెంట్‌లు యమ డేంజర్.. మరీ ఇంత దారుణమా?

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×