E-Paper
Advertisement

వారెవ్వా అనాల్సిందే.. కుప్పకూలిన బంగారం ధరలు! పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు గోల్డెన్ ఛాన్స్

వారెవ్వా అనాల్సిందే.. కుప్పకూలిన బంగారం ధరలు! పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు గోల్డెన్ ఛాన్స్
Advertisement

Gold Rate Today: బంగారం కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగానే అత్యంత తీపి కబురు. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ, సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరిన పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మారడంతో పసిడి ధరలు ఒక్కరోజే వేల రూపాయల మేర భారీగా పతనమయ్యాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో, ఎప్పుడెప్పుడు బంగారం ధరలు తగ్గుతాయా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న మధ్యతరగతి ప్రజలకు ఈ క్షీణత ఊహించని సంతోషాన్ని, పెద్ద ఉపశమనాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,910 వద్ద పలుకుతుంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,000 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.1,420 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,910 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,000 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,910 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,000 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,910 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,000 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,060 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,31,150 వద్ద ఉంది.

Also Read: ట్విస్ట్ అంటే ఇది.. పెన్షన్ డబ్బుల కోసం వెళ్తే.. అకౌంట్లో రూ.759 కోట్లు! చూసి షాకైన వృద్ధుడు

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×