E-Paper
Advertisement

హమ్మయ్య.. దిగివచ్చిన బంగారం ధరలు! పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్

హమ్మయ్య.. దిగివచ్చిన బంగారం ధరలు! పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్
Advertisement

Gold Rate Dropped: గడచిన కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడిని ఆందోళనకు గురిచేసిన బంగారం ధరలకు, ఈరోజు కొంత ఊరట లభించింది. వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం, శుభకార్యాల కోసం వేచి చూస్తున్న వారికి మంచి శుభవార్త అని చెప్పవచ్చు. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ, ఈరోజు నమోదైన తగ్గుదల సామాన్య వినియోగదారులకు ఖచ్చితంగా ఒక చిన్నపాటి ఉపశమనాన్ని ఇస్తుంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,780 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,290 వద్ద పలుకుతుంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.490 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,290 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,290 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,290 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,500 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
ఇక నేడు పసిడి ధరలు తగ్గిన సిల్వర్ ధరలు మాత్రం నిశ్చలస్థితిలో ఉన్నాయి నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,80,000 వద్ద కొనసాగుతుంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో కూడా నేడు కేజీ సిల్వర్ ధర రూ. 2,75,000 వద్ద పలుకుతోంది.

Also Read: దేశంలో బంగారం కష్టాలు తీరినట్టే.. వచ్చేనెల నుంచి మార్కెట్‌లోకి ఏపీ పసిడి, ఉత్పత్తి ప్రారంభం

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×