E-Paper
Advertisement

Gold Price Today: బంగారం ధర తగ్గిందోచ్..! తులం ఎంత ఉందంటే..

Gold Price Today: బంగారం ధర తగ్గిందోచ్..! తులం ఎంత ఉందంటే..
Advertisement

Gold Price Today: నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు గత రెండు రోజుల నుంచి తగ్గుతూ కాస్త ఊరట కలిగిస్తున్నాయి.. ఇక కార్తీక మాసం మొదలైంది. పెళ్లిల్ల సీజన్ వచ్చేసింది. ఈ మాసంలో బంగారం కొనుగోలు చేసే వారు ఎక్కువే.. గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నవంబర్ 1 నుంచి బగారం ధరలు(Gold Price)తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్లు చెబుతున్నాయి. శనివారం నాడు బంగారం ధర 150 మేర తగ్గింది. ఆదివారం కూడ బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.73, 700 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80, 400 వద్ద కొనసాగుతోంది. ఇక ఈరోజు వివిధ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.

పసిడి ధరలు..

Advertisement

ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Price) రూ.73, 800 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 550 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.73, 700 ఉంది. 24 క్యారెట్ల తులం పుత్తడి ధర(Gold Price) రూ. 80, 400 వద్ద కొనసాగుతోంది.

Advertisement

చెన్నైలో గోల్డ్ రేట్స్.. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Price) రూ. 73, 700 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80, 400 వద్ద కొనసాగుతోంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 73, 700 ఉంది. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Price) రూ.80, 400 వద్ద కొనసాగుతోంది.

Also Read: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Price) రూ.73, 700 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80, 400 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.73, 700 ఉండగా.. 24 క్యారెట్ల తులం పుత్తడి ధర(Gold Price) రూ.80, 400 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు(Gold Price) చూస్తే.. రూ. 73, 700 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80, 400 వద్ద స్థిరంగా ఉంది.

వెండి ధరలు (Silver Price)చూస్తే..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు(Silver Price) స్థిరంగా ఉన్నాయి. తెలంగాణ, చెన్నై, విజయవాడ, కేరళ, లో కిలో వెండి ధర రూ.1,06,000 వద్ద కొనసాగుతోంది.

బెంగుళూరు, ఢిల్లీ, కోల్ కత్తాలో కిలో వెండి ధర రూ.97,000 ఉంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×