E-Paper
Advertisement

పసిడి ప్రేమికులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!

పసిడి ప్రేమికులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!
Advertisement

Gold Silver Rates: వావ్.. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. అయితే గత మూడు రోజులుగా భారీగా దూసుకుపోయిన పసిడి ధరలు నేడు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువ పుంజుకోవడంతో పసిడి ధరలు భారీగా దిగివచ్చాయిని నిపుణులు చెబుతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పతనం. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,420 వద్ద పలుకుతుంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,200 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,800 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,530 తగ్గింది.

Advertisement

పసిడి పతనానికి కారణం ఇదే?
అయితే ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇరాన్ వంటి దేశాల్లో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ఒకవైపు ధరలను ప్రభావితం చేస్తుండగా, తాజా మార్కెట్ సెంటిమెంట్లు పెట్టుబడిదారులను డాలర్ వైపు మళ్లించేలా చేశాయి. ఫలితంగా పసిడి రేట్లలో ఈ అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తూ భారీగా క్షీణించాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ధరలు ఇలా తగ్గడం కొనుగోలుదారులకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. అయితే స్థానిక పన్నులు, జీఎస్‌టీ ఆధారంగా మీ నగరంలోని షోరూమ్‌లలో ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,420 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,800 వద్ద కొనసాగుతుంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,420 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,800 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,420 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,800 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,570 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,33,950 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
చల్లని శుభవార్త.. పసిడి ధరలతో పాటు.. సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. అయితే నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,65,000 వద్ద ఉండగా.. నేడు గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,55,000 వద్ద కొనసాగుతుంది.. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 10,000 తగ్గింది.  అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ. 2,50,000 వద్ద పలుకుతోంది.

Also Read: క్రెడిట్ స్కోర్ పై క్రెడిట్ కార్డు ఎఫెక్ట్.. ఇవి జాగ్రత్తలు పాటించండి

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×