E-Paper
Advertisement

E – Insurance from Tomorrow: రేపటి నుంచి ఈ-బీమా తప్పనిసరి.. ఎందుకంటే?

E – Insurance from Tomorrow: రేపటి నుంచి ఈ-బీమా తప్పనిసరి.. ఎందుకంటే?
Advertisement
E-Insurance
E-Insurance form April 1st

E-Insurance from April 1st 2024: రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. అన్ని ఇన్సురెన్స్ కంపెనీలకు పలు నిబంధనలు వర్తించనున్నాయి. ఈ మేరకు ఐఆర్డీఏఐ(బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ) భీమా పాలసీలను డిజిటలైజేషన్ చేయడాన్ని తప్పనసరి చేస్తూ ప్రటకన విడుదల చేసింది. ఈ క్రమంలో అన్ని ఇణ్సురెన్స్ కంపెనీలు ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందిచాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.

జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా సహా అన్ని బీమాలకు ఆ నిబంధనలు వర్తించనున్నాయి. ఈ మేరకు ఇన్సురెన్స్ కంపెనీలు అన్ని బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ చేస్తాయి. దీంతో పాలసీదారులు బీమా ప్లాన్ లను ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. మరియు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలను కూడా ఐఆర్డీఏఐ వెల్లడించింది. పాలసీలు తీసుకోవాలని చాలా మంది ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో వినియోగం మరింత సులభతరం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఆన్‌లైన్ ద్వారా అన్ని వివరాలను చెక్ చేసుకోవచ్చు.

Advertisement

ఫిజికల్ డాక్యుమెంట్స్ కావాలంటే ఎలా..

Also Read: గాలితో హ్యాండ్ బ్యాగ్.. ప్రపంచంలోనే లైట్ వెయిట్ బ్యాగ్‌గా రికార్డ్!

Advertisement

ఎలక్ట్రానిక్ బీమా అమలులోకి వచ్చినా ఫిజికల్ డాక్యుమెంట్స్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ తప్పనిసరిగా తమకు ఫిజికల్ డాక్యుమెంట్స్ కావాలి అనుకునే వారు.. ఇన్సురెన్స్ తీసుకునే సమయంలో కంపెనీని పత్రాలు కావాలని అడగవచ్చు. లేదా ఇన్సురెన్స్ తీసుకున్న వారు కూడా అడిగినా డాక్యుమెంట్స్ పొందే ఛాన్స్ ఉంటుంది.

అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా..

ఈ-బీమా అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సులభతరం అనే చెప్పాలి. మొదటగా బీమా రిపోజిటరీల పోర్టల్ నుంచి ఫారమ్ డౌన్‌లోడ్ చేయాలి. అనంతరం ఈ ఇన్సురెన్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇది ఫ్రీగానే చేయవచ్చు. రూ. 35 నుండి రూ. 40 లు చెల్లించి అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×