E-Paper
Advertisement

DMart Jan 2026 Offers: ఆ వస్తువులపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్, డిమార్ట్ లో బోలెడు ఆఫర్లు!

DMart Jan 2026 Offers: ఆ వస్తువులపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్, డిమార్ట్ లో బోలెడు ఆఫర్లు!
Advertisement

DMart Jan 2026 Discounts: డిమార్ట్ జనవరి 2026 ఆఫర్లలో భాగంగా పలు వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తుంది. కిచెన్ వేర్, కిరాణా సామాన్లు, దుస్తులతో సహా ఇతర వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ నెలలో డి మార్ట్ అందించే ఆఫర్లు,  డిస్కౌంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కిరాణా సామాన్లపై ఆఫర్లు

జనవరి 2026 ఆఫర్లలో భాగంగా నిత్యవసర సరుకులు, హౌస్‌హోల్డ్ స్టేపుల్స్, డైలీ ఎసెన్షియల్స్ కు సంబంధించి బల్క్ ప్యాక్స్‌ పై 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్నాక్స్, బెవరేజెస్, డ్రై ఫ్రూట్స్, కుకింగ్ ఆయిల్స్, రైస్, దాల్స్, స్పైసెస్, మసాలాలపై 30 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. నెలవారి సరుకులపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది.

కిచెన్ వేర్ పై ఆఫర్లు

Advertisement

కుక్‌ వేర్ సెట్స్ పై భారీగా తగ్గింపు ఇస్తుంది. ప్రెషర్ కుక్కర్స్, కడాయిలు సహా పలు వస్తువులపై  రూ.499 నుంచి డిస్కౌంట్ ఇస్తుంది. ‘ది గ్రేట్ కిచెన్ ఫెస్ట్’ లో భాగంగా బెస్ట్ డీల్స్ అందిస్తుంది. హోమ్ అప్లయన్సెస్..  మిక్సర్స్, జ్యూసర్స్, టోస్టర్స్, ఇండక్షన్ కుక్‌ టాప్స్ పై 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. స్టీల్ ప్రొడక్ట్స్, క్రాకరీ, ప్లాస్టిక్ గూడ్స్, ఇతర కిచెన్ ఎసెన్షియల్స్‌ మీద భారీగా తగ్గింపు ఇస్తుంది.

దుస్తుల మీద ఆఫర్లు

జనవరి ఆఫర్లలో భాగంగా మెన్, విమెన్, కిడ్స్ అపారెల్స్ క్యాజువల్, ట్రెడిషనల్, ఫార్మల్స్ దుస్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఫుట్‌ వేర్, యాక్సెసరీస్‌ మీద కూడా మంచి ఆఫర్లు అందిస్తుంది.

ఇతర వస్తువుల మీద డిస్కౌంట్లు  

Advertisement

హోమ్ ఎసెన్షియల్స్.. క్లీనింగ్ ప్రొడక్ట్స్, బెడ్,  బాత్, పూజ సామాన్లపై  80 శాతం వరకు  సైట్‌ వైడ్ డిస్కౌంట్ అందిస్తుంది. డైలీ ఎసెన్షియల్స్ అయిన డిటర్జెంట్స్, సోప్స్, పర్సనల్ కేర్ పై సగం ధరకే అందిస్తుంది. ఈ ఆఫర్లు DMart స్టోర్స్, DMart Ready యాప్, సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఎమ్మార్పీ మీద ప్రతి వస్తువుపై కనీసం 7 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది.

Read Also: డిమార్టులో టాయిలెట్లు ఎందుకు ఉండవు? అర్జంట్ అయితే?

ఆఫర్లు అనేవి ప్రాంతం, స్టోర్, టైమ్ సందర్భంగా మారుతాయి. లేటెస్ట్ డీల్స్ కోసం DMart యాప్ లో చూడండి. లేదంటే దగ్గరలో ఉన్న స్టోర్ కు వెళ్లి చెక్ చేయడం మంచిది. ఆన్ లైన్ హోమ్ డెలివరీ, పికప్ పాయింట్ ఆప్షన్ కూడా ఉపయోగించుకోవచ్చని డిమార్ట్ వెల్లడించింది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ఈ ఆఫర్లను ఉపయోగించుకోండి. ఇంట్లోకి కావాల్సిన వస్తువులను తగ్గింపు ధరలో తెచ్చుకోండి. మీ దగ్గర స్టోర్‌లో డీల్స్ వేరుగా ఉండొచ్చు, ఒక్కసారి చెక్ చేయండి!

Read Also: డిమార్ట్‌ లో అన్నీ చీపే.. కానీ, వారికి లాభాలు ఎలా వస్తున్నాయ్?

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×