E-Paper
Advertisement

Copper Investment: 2009లో బిట్ కాయిన్ కొనలేదా? ఈ రోజే కాపర్‌లో పెట్టుబడి పెట్టండి.. ఎందుకంటే?

Copper Investment: 2009లో బిట్ కాయిన్ కొనలేదా? ఈ రోజే కాపర్‌లో పెట్టుబడి పెట్టండి.. ఎందుకంటే?
Advertisement

Copper Investment: ఈ ఏడాది బంగారం, వెండి తర్వాత కాపర్ కు కాస్త డిమాండ్ పెరిగింది. అయితే గోల్డ్, సిల్వర్ ను వర్చువల్ గా కొనుగోలు చేయవచ్చు. అయితే కాపర్ అలా కొనవచ్చా? అంటే ఓ మార్గం ఉందంటున్నారు నిపుణులు. ఇన్వెస్టర్లు హిందూస్తాన్ కాపర్, హిందాల్కో లేదా వేదాంత వంటి మైనింగ్ కంపెనీల షేర్లను కొనుగోలు చేసి కాపర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కాపర్ పై లావాదేవీలు చేయవచ్చు లేదా గ్లోబల్ బ్రోకరేజ్‌ల ద్వారా COPX లేదా CPER వంటి అంతర్జాతీయ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టవచ్చు.

రాగిలో పెట్టుబడి పెట్టే పద్ధతులు

కాపర్ మైనింగ్, శుద్ధి, తయారీ కంపెనీల స్టాక్‌లను కొనుగోలు చేయవచ్చు. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, హిందాల్కో ఇండస్ట్రీస్, వేదాంత లిమిటెడ్, మాధవ్ కాపర్ లిమిటెడ్ శ్రీ మెటల్లాయిస్ లిమిటెడ్ కంపెనీలు కాపర్ వ్యాపారులు చేస్తున్నారు. పెట్టుబడిదారులు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో రాగి ఫ్యూచర్స్ కాంట్రాక్టులను లావాదేవీలు చేయవచ్చు.

గ్లోబల్ ఈటీఎఫ్

Advertisement

గ్లోబల్ కాపర్ మైనర్స్ ఈటీఎఫ్ (COPX) లేదా US కాపర్ ఇండెక్స్ ఫండ్ (CPER) వంటి అంతర్జాతీయ ఈటీఎఫ్ ద్వారా కాపర్ షేర్స్ కొనుగోలు చేయవచ్చు. కొన్ని మ్యూచువల్ ఫండ్‌లు సహజ వనరులు, లోహాలకు ఎక్స్‌పోజర్‌ను అందిస్తున్నాయి. వీటిలో ICICI Pru కమోడిటీస్ ఫండ్ లేదా డీఎస్పీ నేచురల్ రిసోర్సెస్ & న్యూ ఎనర్జీ ఫండ్ వంటి రాగి ఉత్పత్తిలో పాల్గొన్న కంపెనీలు ఉన్నాయి.

Also Read: ఏఐ కాదు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచ కుబేరులు.. భవిష్యత్తులో ఇదే డిమాండ్

కాపర్ ధరలు వీటిపై

Advertisement

ఫిజికల్ గా రాగి కొనుగోలు అంటే.. నిల్వ, అధిక బరువు, స్వచ్ఛత సమస్యలు ఉంటాయి. రాగి ధరలు అస్థిరంగా ఉంటాయి. ప్రపంచ పారిశ్రామిక డిమాండ్‌, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగాలలో కాపర్ ధరలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×