E-Paper
Advertisement

Chicken Price Hike: భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా?

Chicken Price Hike: భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా?
Advertisement

Chicken Price Hike: మాంసం ప్రియులకు షాకింగ్.. పెరిగిన చికెన్ ధరలు.. అయితే సాధారణంగా కార్తీక మాసంలో తగ్గే చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి తగ్గడం లేదు.. నేడు ఆదివారం కావడంతో పలు ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. హైదరాబాద్ స్కిన్ లెస్ చికెన్ కిలో రూ. 210 – 250 ఉంది. కామారెడ్డిలో కిలో రూ. 260, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కిలో రూ.210 – 240, విజయవాడలో కిలో రూ. 250, ఏలూరులో కిలో రూ.220, విశాఖలో కిలో రూ. 260గా కొనసాగుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివుడు, విష్ణుమూర్తి ఆరాధనలు, నదీస్నానాలు, దీపారాధనలు, తులసి వ్రతాలు వంటి ఆచారాలు పాటించబడతాయి. ముఖ్యంగా, ఈ మాసంలో మాంసాహారాన్ని పూర్తిగా దూరంగా పెట్టుకునే సంప్రదాయం ఉంది. దీని కారణంగా చికెన్ వంటి మాంస పదార్థాలపై డిమాండ్ గణనీయంగా తగ్గుతుంది, ఫలితంగా ధరలు సాధారణంగా 20-30% వరకు పడిపోతాయి. అయితే, ప్రస్తుతం చికెన్ ధరలు తగ్గకుండా భారీగా పెరిగాయి. ఇది మాంసాహార ప్రియులకు షాక్‌గా మారింది.

Advertisement

పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఇలా..
హైదరాబాద్ : 210 – 250
కామారెడ్డి : 260
ఉమ్మడి ఖమ్మం జిల్లా : 210 – 240
విజయవాడ : 250
ఏలూరు : 220
విశాఖపట్నం : 260
వరంగల్ : 230 – 245
గుంటూరు : 240 – 255

Also Read: మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న ముప్పు..

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×