E-Paper
Advertisement

Stock Market Update: ఆరంభం అదుర్స్.. బుల్ జోరు కొనసాగేనా..?

Stock Market Update: ఆరంభం అదుర్స్.. బుల్ జోరు కొనసాగేనా..?
Advertisement
STOCK MARKET CLOSE GAIN NIFTY, SENSEX
STOCK MARKET CLOSE GAIN NIFTY, SENSEX

Stock Market: భారీ అంచనాల మధ్య బాంబే స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ఆదిలో లాభాలతో మార్కెట్ మొదలైంది. దీనికితోడు ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెన్స్ 180 పాయింట్లు పెరిగి 72 వేల 650 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 61 పాయింట్లు పెరిగి 22 వేల 066 పాయింట్ల వద్ద ట్రేడింగ్ సాగుతోంది.

ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 రూపాయల 31 పైసల వద్ద ప్రారంభమైంది. ముఖ్యంగా బీఎస్ఈ సూచీల్లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. కాకపోతే బుధవారం ఉదయం ఆసియాలోని ప్రధాన మార్కెట్ల సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్ ఇదే జోరు కొనసాగుతుందా? లేదా అనే ప్రశ్న మదుపరులను వెంటాడుతోంది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×