E-Paper
Advertisement

Bank Holidays in June 2024 : జూన్ లో బ్యాంక్ సెలవుల లిస్ట్.. ఎన్నిరోజులో తెలుసా ?

Bank Holidays in June 2024 : జూన్ లో బ్యాంక్ సెలవుల లిస్ట్.. ఎన్నిరోజులో తెలుసా ?
Advertisement

Bank Holidays in June 2024 : అప్పుడే మే నెల ముగిసిపోతోంది. మరో మూడ్రోజుల్లో మే వెళ్లి.. జూన్ నెల ఆరంభం కానుంది. ప్రతి నెలా బ్యాంకింగ్ రంగంలో సెలవులు ఉంటాయి. పండుగలు, ప్రముఖుల జయంతులు ఉంటే.. బ్యాంకులకు సెలవులు ఎక్కువరోజులుంటాయి. ఒక్కోసారి నెలలో 15-20 రోజులు బ్యాంకులు పనిచేయవు. మరి జూన్ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులొచ్చాయో తెలుసా ? ఈ ఏడాది ఆరంభం నుంచి బహుశా జూన్ నెలలోనే బ్యాంకులకు తక్కువ సెలవులు వచ్చినట్లున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు కలిపి 11రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

జూన్ నెలలో బ్యాంకులకు సెలవుల లిస్ట్ ఇదే..

Advertisement

జూన్ 2 – ఆదివారం

జూన్ 9 – ఆదివారం, మహారాణా ప్రతాప్ జయంతి (హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్)

Advertisement

జూన్ 10 – సోమవారం, శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం (పంజాబ్)

జూన్ 14 – శుక్రవారం (పహిలి రాజా, ఒడిశా)

జూన్ 15 – శనివారం (రాజా సంక్రాంతి, ఒడిశా)

జూన్ 16 – ఆదివారం

జూన్ 17 – సోమవారం (బక్రీద్)

జూన్ 21 – శుక్రవారం (వట్ సావిత్రి వ్రతం)

జూన్ 22 – శనివారం (సంత్ గురు కబీర్ జయంతి)

జూన్ 30 – ఆదివారం

బ్యాంకుల కస్టమర్లు ఈ రోజులు మినహా.. మిగతా రోజుల్లో లావాదేవీల పనులను పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. బ్యాంకుల వెబ్ సైట్లు, మొబైల్ యాప్ లు, ఏటీఎంలను వినియోగించుకోవచ్చు.

 

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×