// // Samsung Diwali Offers: బజాజ్ ఫైనాన్స్ క్రేజీ ఆఫర్స్, దీపావళికి సగం ధరకే శామ్‌సంగ్ ప్రొడక్ట్స్! -->
E-Paper
Advertisement

Samsung Diwali Offers: బజాజ్ ఫైనాన్స్ క్రేజీ ఆఫర్స్, దీపావళికి సగం ధరకే శామ్‌సంగ్ ప్రొడక్ట్స్!

Samsung Diwali Offers: బజాజ్ ఫైనాన్స్ క్రేజీ ఆఫర్స్, దీపావళికి సగం ధరకే శామ్‌సంగ్ ప్రొడక్ట్స్!
Advertisement

Samsung Offers: 

వెలుగుల పండుగ దీపావళి వేళ  బజాజ్ ఫిన్‌సర్వ్ శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ పై అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్ టీవీల నుంచి మొదలుకొని వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వరకు క్రేజీ డిస్కౌంట్లు, ఇన్ స్టంట్ క్యాష్‌ బ్యాక్, ఈజీ EMI  ఆప్షన్స్ ను అందిస్తోంది. శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ కొనుగోలుకు బజాజ్ ఫిన్‌సర్వ్ నుంచి ప్రీ అప్రూవ్డ్ లోన్‌ పొందే అవకాశం కల్పిస్తోంది. లోన్ అర్హతను బట్టి షాపింగ్ చేసే అవకాశం అందిస్తోంది. ఆయా వస్తులకు సంబంధించి 3 నెలల నుంచి 60 నెలల వరకు EMI చెల్లించడానికి అనుమతిస్తోంది. అంతేకాదు, ఎంపిక చేసిన ఉత్పత్తులపై జీరో డౌన్ పేమెంట్ వెసులుబాటు కల్పిస్తోంది.

పండుగ సీజన్‌ లో శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ పై క్రేజీ ఆఫర్లు

దీపావళి సందర్భంగా  శామ్‌సంగ్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు అందిస్తుంది. మొబైల్ ఫోన్ల నుంచి అధునాతన టీవీలు, వాషింగ్ మెషీన్ల వరకు ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్లను ఇప్పుడు అందుబాటులో ఉంచింది.

⦿ శామ్‌సంగ్ మొబైల్స్

Advertisement

శామ్‌సంగ్ కొత్త ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికత, పలు ధరలతో విస్తృత శ్రేణి స్మార్ట్‌ ఫోన్లను అందిస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ  మోడళ్ల నుంచి Samsung Galaxy S, Note సిరీస్ లాంటి ఫ్లాగ్‌ షిప్ డివైజెస్ వరకు అందుబాటులో ఉంచింది. వీటిపై 30 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది.

⦿ శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్లు

శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్లు ఫ్రెంచ్ డోర్, సైడ్ బై సైడ్, టాప్ ఫ్రీజర్‌ తో సహా వివిధ మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి.  ఇవి తగినంత స్టోరేజ్ స్పేస్, లేటెస్ట్ ఫీచర్లను అందిస్తాయి. రిమోట్ కంట్రోల్, మానిటరింగ్ కోసం Wi-Fi కనెక్టివిటీ, సర్దుబాటు చేసే  షెల్వింగ్, డిజిటల్ డిస్‌ప్లే లాంటి స్మార్ట్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.  వీటిపై 50 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది.

⦿ శామ్‌సంగ్ టీవీలు

Advertisement

శామ్‌సంగ్ అదిరిపోయే LED, QLED, OLED మోడల్స్ తో సహా విస్తృత శ్రేణి టీవీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంచింది. ఈ టీవీలు  శక్తివంతమైన డిస్‌ ప్లేలు, హై రిజల్యూషన్,  స్మార్ట్ టీవీ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. పలు టీవీలు వాయిస్ కంట్రోల్, యాప్ ఇంటిగ్రేషన్, స్క్రీన్ మిర్రరింగ్ లాంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటిపై 50శాతం వరకు తగ్గింపు అందిస్తుంది.

⦿ శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్లు

శామ్‌సంగ్ పలు లోడ్ కెపాసిటీ, అధునాతన సాంకేతికతతో కూడిన వాషింగ్ మెషీన్లను అందిస్తుంది. వీటిలో టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ మోడల్స్, వాషర్ డ్రైయర్ కాంబోలు ఉన్నాయి. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్లు తక్కువ వాటర్, పవర్ తో పని చేయడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

ఈజీ EMIలతో కొనుగోలు చేయండి!

కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ మీద బజాజ్ ఈజీ EMI అవకాశాన్ని కల్పిస్తోంది. స్మార్ట్‌ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు బెస్ట్ డీల్స్ అందిస్తుంది. బజాజ్ ఫిన్‌ సర్వ్ సులభమైన EMI ఎంపికలతో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే నచ్చిన శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేయండి!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×