E-Paper
Advertisement

Mudragada Legacy: జగన్ పాడె మోయడం వెనుక అసలు స్కెచ్ అదేనా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!

Mudragada Legacy: జగన్ పాడె మోయడం వెనుక అసలు స్కెచ్ అదేనా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!
Advertisement

Mudragada Legacy: ముద్రగడ మరణం తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముద్రగడ వారసత్వం ఎవరదనే ప్రశ్న ఏపీ రాజకీయాల్లో బిగ్ సౌండ్ చేస్తోంది. ఆ లెగసీని చిన్న కుమారుడు గిరి కంటిన్యూ చేస్తారా అంటే రాజకీయంగా ఓకే. కానీ కాపు సామాజిక వర్గం కోసం నిత్యం పోరాడే శక్తి పటిమలు ఆయనలో ఉన్నాయా.? ఇకు ముద్రగడ కుమార్తె క్రాంతి విషయానికి వస్తే.. కనీసం తండ్రి చివరి చూపు కూడా నోచుకొనివ్వలేదు. కూటమి నేతలంతా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ సమయంలో ముద్రగడ వారసత్వాన్ని క్రాంతి కంటిన్యూ చేస్తారా?

వైసీపీ నేతగానే ముద్రగడ..

ఏపీ రాజకీయాల్లో కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్స్.. వాళ్లు ఎటువైపు ఉంటే వాళ్లదే విజయం రాసిపెట్టుకోవచ్చు. అందుకే కాపు సామాజిక వర్గాన్ని సొంతం చేసుకునేందుకు అన్నిపార్టీలు పోటీ పడుతున్నాయి. వైసీపీ నేతగానే ముద్రగడ చనిపోవడం. ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో ఉండడంతో కాపులను ఓన్‌ చేసుకునేందుకు వైసీపీ ట్రై చేస్తుంది ఆ పార్టీ అధినేత జగన్.. ముద్రగడ పాడెను మోయడం, చివరి క్రతువు ముగిసేవరకు అక్కడే ఉండటం చాలామందిని ఆకట్టుకుంది.

Advertisement

Also read: School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్‌ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!

ఏ నేతకు జై కొడతారు..?

ముద్రగడ బతికున్న సమయంలో రాజకీయంగా ఆయనతో టీడీపీ, జనసేన విబేధించినా.. చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని భావించింది. ఆ సమయంలో జరిగిన రచ్చను రెండు తెలుగు రాష్ట్ట్రాల ప్రజలు కళ్లారా చూశారు. ఇన్ని పరిణామాల మధ్య కాపుసామాజిక వర్గం ఏ నేతకు జై కొడతారు. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు.

Advertisement

Also read: Diesel Theft: విజయవాడ హైవేపై కొత్త గ్యాంగ్ హల్ చల్.. వీళ్ల దొంగతనం చూస్తే మైండ్ బ్లాక్!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×