E-Paper
Advertisement

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!
Advertisement

Future City: ఫ్యూచర్ సిటీ.. ఈ పదం వినబడగానే తెలంగాణ ఫ్యూచరే మారిపోతుందని కలలు కన్నారంతా. ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో 30 వేల ఎకరాల్లో నవ నగరం పురుడు పోసుకుంటుందని ఆశపడ్డారు. అద్భుతాలు జరుగుతాయని నమ్మి.. వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో రియల్టర్లు ముందుకు వచ్చారు. ఏడాది గడిచినా ‘మాస్టర్ ప్లాన్ కు మోక్షం లేదు. రోడ్‌ మ్యాప్‌కు దిక్కలేదు.

గ్రీన్‌ఫీల్డ్ మాస్టర్ ప్లాన్..

అధికారుల టేబుళ్లపై 90కి పైగా రియల్ ఎస్టేట్ ఫైళ్లు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఆ ఫైళ్ల వాటి వెనుక వందల కుటుంబాల జీవితాలు, ఆశలు ఆవిరైపోతున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ మాస్టర్ ప్లాన్ జోనింగ్ క్లియరెన్స్ లేదంటూ అనుమతులు తొక్కిపెట్టారు అధికారులు. చేతిలో రూపాయి లేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. ఆత్మహత్యల అంచున కొట్టుమిట్టాడుతున్నారు చిన్న చిన్న రియల్టర్లు, సామాన్యులు. మాస్టర్ ప్లాన్ రాకుండా ఇక్కడ ఇటుక కదిలే పరిస్థితి లేదు. విదేశీ పెట్టుబడులు వస్తాయి.

Advertisement

Also read: UPI పేమెంట్స్‌పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?

ఫ్యూచర్ సిటీ అనేది..

అంతర్జాతీయ కంపెనీలు వస్తాయని మైకులు పగిలిపోయేలా ప్రసంగాలు ఊదరగొట్టారు పాలకులు.. కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ అనే బోర్డు మాత్రమే కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ అనేది ఒక కలల నగరంగానే మిగిలిపోతుందా.. లేక లక్షల మంది ఆశలను సజీవంగా ఉంచుతుందాఇప్పటికైనా ఫ్యూచర్ సిటీ భవితవ్యాన్ని ప్రభుత్వం తేల్చకపోతే.. రేపటి పొలిటికల్ సీన్ మారడం ఖాయం!

Advertisement

Storey By: Appa Rao Big Tv

Also read: యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×