E-Paper
Advertisement

Trending Sports Bikes of Feb 2026: యమహా R15 V4 To కవాసకి నింజా 300.. ఫిబ్రవరి 26లో ట్రెండింగ్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే!

Trending Sports Bikes of Feb 2026:  యమహా R15 V4 To కవాసకి నింజా 300.. ఫిబ్రవరి 26లో ట్రెండింగ్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే!
Advertisement

Trending Sports Bikes Fed 2026: ఫిబ్రవరి 2026లో పలు స్పోర్ట్స్ బైక్స్ యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. హై పర్ఫార్మెన్స్ ఇంజిన్ తో ఆకట్టుకుంటున్నాయి. టీవీఎస్ అపాచీ RR 310, కవాసకీ నింజా 300,  బజాజ్ పల్సర్ RS 200 లాంటి టాప్ మోడళ్లు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ నెలలో టాప్ ట్రెండింగ్ బైక్స్ లో యమహా R15 V4, KTM RC సిరీస్, టీవీఎస్ అపాచీ  RTX 300 లాంటి అప్ కమింగ్ స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉన్నాయి.

ఫిబ్రవరి 2026లో  టాప్ ట్రెండింగ్ స్పోర్ట్స్ బైక్స్

⦿ TVS Apache RR 310: రూ. 2,57,817 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ఈ బైక్ ఇప్పటికీ ఒక ప్రీమియర్ ఆప్షన్ గా కొనసాగుతోంది.

Advertisement

⦿ కవాసకి నింజా 300: ఇది ఎంట్రీ లెవల్ పెర్ఫార్మెన్స్ బైక్ గా కొనసాగుతోంది. దీని ధర సుమారు రూ. 3,17,000.

⦿ యమహా R15 V4: స్టైల్, పనితీరు పరంగా టాప్ ఆప్షన్ గా కొనసాగుతోంది. దీని ధర సుమారు రూ. 1,67,085 నుంచి ప్రారంభం అవుతుంది.

Advertisement

⦿ బజాజ్ పల్సర్ RS 200: ఈ బైక్ ధర సుమారు రూ. 1,72,797 నుంచి అందుబాటులో ఉంటుంది.

⦿ KTM RC 160/200: 200cc కంటే తక్కువ విభాగంలో హై పర్ఫార్మెన్స్, షార్ప్ హ్యాండ్లింగ్ తో ఆకట్టుకుంటుంది.

⦿ బజాజ్ పల్సర్ NS400Z: దీని ధర సుమారు రూ. 1.93 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హై పర్ఫార్మెన్స్ బైక్ గా ట్రెండింగ్ లో ఉంది.

⦿TVS Apache RTX 300: ఈ బైక్ త్వరలో లాంచ్ కానుంది. దీని అంచాన ధర రూ. 1,99,000.

⦿ ట్రయంఫ్ స్పీడ్ 350: ఈ బైక్ సుమారు రూ. 1,90,000 అంచనా ధరతో అందుబాటుకి రానుంది.

⦿ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650: ఈ బైక్ కూడా త్వరలో లాంచ్ కానుంది. దీని ధర రూ. 3,40,000 ధరకు విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు.

⦿ ఓలా ఎలక్ట్రిక్ డైమండ్‌ హెడ్: ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ గా అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. ₹ 3.5 లక్షల వరకు ఉంటుందని అంచనా.

Read Also: హోండా To సుజుకి.. ఫిబ్రవరిలో ట్రెండింగ్ స్కూటర్లు ఇవే!

ఫిబ్రవరి 2026లో ట్రెండింగ్‌లో ఉన్న సూపర్‌ బైక్స్

⦿ BMW S1000RR: ఇదో టాప్ మోడల్ సూపర్ బైక్.

⦿ కవాసకి నింజా ZX-10R: ఇప్పటికీ అందరికీ ఇష్టమైన బైక్ ఇది. దీని ధర సుమారు రూ. 20.79 లక్షలు.

⦿ సుజుకి హయాబుసా: ఇప్పటికీ మంచి ట్రెండింగ్ లో ఉంది. దీని ధర రూ. 18.06 లక్షలు.

ఫైనల్ గా స్పోర్టీ అనుభూతిని కోరుకునే రోజువారీ రైడర్ల కోసం. యమహా MT 15 V2, పల్సర్ N160 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. మీకు ఏ బైక్ నచ్చిందో చెప్పండి.

Read Also: ఓలా To ఏథర్.. ఫిబ్రవరి 2026లో ట్రెండింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×