// // Best Electric Dirt Bikes: KTM ఫ్రీరైడ్ E-XC To కేక్ కాల్క్.. బెస్ట్ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్స్ ఇవే! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Best Electric Dirt Bikes: KTM ఫ్రీరైడ్ E-XC To కేక్ కాల్క్.. బెస్ట్ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్స్ ఇవే!

Best Electric Dirt Bikes: KTM ఫ్రీరైడ్ E-XC To కేక్ కాల్క్.. బెస్ట్ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్స్ ఇవే!
Advertisement

Top 10 Best Electric Dirt Bikes 2026: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్స్ వినియోగం బాగా పెరిగింది. చాలా మంది పెట్రో బైక్స్ ను వదిలి ఎలక్ట్రిక్ బైక్స్ వైపు మళ్లుతున్నారు. ఇండియన్ మార్కెట్ లోనూ బోలెడు ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, 2026లో టాప్ 10 బెస్ట్ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వీటిలో స్టార్క్ వర్గ్, బాకు ప్యూమా X22SD, రిరో ఎవాట్ 2.0 లాంటి హై పర్ఫార్మెన్స్ మోడళ్లు ఉన్నాయి. ఇవి అదిరిపోయే టార్క్, లాంగ్ రేంజ్, క్విక్ స్పీడ్ ను అందుకుంటాయి.  అంతేకాదు, KTM ఫ్రీరైడ్ E-XC, ఎలక్ట్రిక్ మోషన్ ఎస్కేప్, సుర్ రాన్ అల్ట్రా బీ లాంటి మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

బెస్ట్ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్స్ 2026

⦿ స్టార్క్ వర్గ్:  హై పవర్ తో మోటోక్రాస్‌ లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

⦿ బాకు ప్యూమా X22SD: గంటకు 77 మైళ్ల గరిష్ట వేగంతో ఈ బైక్ దూసుకెళ్తుంది. 6,000W రేటెడ్ మోటార్ ను కలిగి ఉంటుంది. వీల్ దగ్గర ఏకంగా 850 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను అందిస్తుంది.

⦿ రిరో ఎవాట్ 2.0: ఇది 16 kW మోటారును కలిగి ఉంది. ఒకే ఛార్జ్ మీద 135 కి.మీ పరిధిని అందిస్తుంది. 84 మైళ్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

Advertisement

⦿ వెంటస్ వన్ ప్లస్: ఈ ఎలక్ట్రిక్ బైక్ థ్రోటిల్ టు రియర్ టైర్ కనెక్షన్‌ ను కలిగి ఉంటుంది. మార్కెట్ లో టాప్ హైపర్‌ లైట్ పోటీ బైక్ గా కొనసాగుతోంది.

⦿ KTM ఫ్రీరైడ్ E-XC: 24 hp, మల్టీఫుల్ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ బైక్ 110 kg బరువును కలిగి ఉంటుంది.

⦿ ఎలక్ట్రిక్ మోషన్ ఎస్కేప్: ఎక్కువ మంది ఇష్టపడే బైక్ ఇది. మంచి స్టైల్ తో పాటు చక్కటి రైడింగ్ రేంజ్ ను అందిస్తుంది.

⦿ సుర్-రాన్ అల్ట్రా బీ: ఎలక్ట్రిక్ డర్ట్ బైక్స్ లో ఇదో బెస్ట్ బైక్. ఇది కూడా మంచి రేంజ్ ను అందిస్తుంది.

⦿ LMX 161-H: ఫ్రెంచ్ ఇంజనీరింగ్ చేయబడిన తేలికైన, పూర్తి ఎలక్ట్రిక్, మోటోక్రాస్ సరిపోయే బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ కుబెర్గ్ రేంజర్: దీనిని ప్రముఖ మోపెడ్ తయారీ కంపెనీ నుంచి పూర్తి స్థాయి డర్ట్ బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ కేక్ కాల్క్: ఇది ప్రీమియం, మినిమలిస్ట్, తేలికైన డిజైన్‌ ను కలిగి ఉంటుంది.

ఎలక్ట్రిక్ డర్ట్ బైక్స్ కు సంబంధించి కీలక విషయాలు

⦿ పనితీరు,  ధర: రిరో ఎవాట్ 2.0 లాంటి కొత్త మోడల్స్ మంచి పర్ఫార్మెన్స్ తో ఎక్కువ ధరలను కలిగి ఉన్నాయి.

⦿ పవర్: 2026 మోడల్స్ ఎక్కువ పవర్ ను అందిస్తున్నాయి. రాబోయే స్ట్రైక్ సైకిల్స్ సర్పెంట్ లాంటి కొన్ని 27 kW వరకు పవర్‌ అందించేలా రెడీ అవుతున్నాయి.

Read Also: సరికొత్త హీరో కరిజ్మా వచ్చేస్తోంది, వారెవ్వా.. ఏ ఫీచర్లు గురూ!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×