// // Tata Sierra vs Kia Seltos: టాటా సియెర్రా vs న్యూ కియా సెల్టోస్, ఏ కారు బెస్ట్ అంటే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Tata Sierra vs Kia Seltos: టాటా సియెర్రా vs న్యూ కియా సెల్టోస్, ఏ కారు బెస్ట్ అంటే?

Tata Sierra vs Kia Seltos: టాటా సియెర్రా vs న్యూ కియా సెల్టోస్, ఏ కారు బెస్ట్ అంటే?
Advertisement

Tata Sierra vs Kia Seltos Comparison: టాటా మోటార్స్ తో పాటు కియా మోటార్స్ నుంచి అదిరిపోయే కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. సూపర్ లుక్, అంతకు మించి ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా వచ్చిన కార్లు 2026 టాటా సియెర్రా,  న్యూ కియా సెల్టోస్. ఈ రెండు కార్లు ప్రీమియం కాంపాక్ట్ SUV విభాగంలో పోటీ పడుతున్నాయి. సియెర్రా స్ట్రాంగ్, నోస్టాల్జిక్ డిజైన్,  మంచి గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన క్యాబిన్‌ ను కలిగి ఉంటుంది. సెల్టోస్ మరిన్ని ఇంజిన్, ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ ను కలిగి ఉంది. హై టెక్నాలజీ, రిఫైన్డ్ సిటీ డ్రైవింగ్‌ కు అనుకూలంగా ఉంటుంది. రెండూ 1.5L పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్, హై ఎండ్ ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి.

టాటా సియెర్రా vs న్యూ కియా సెల్టోస్ పోలికలు

⦿ కొలతలు: సెల్టోస్ పొడవుగా(4460 mm)  మంచి ప్రొఫైల్ ను కలిగి ఉంటుంది. సియెర్రా పొడవుగా 1992 mm ఉంటుంది.  సియెర్రా పవర్ ఫుల్  SUVగా కనిపిస్తుంది.

Advertisement

⦿ ఇంజిన్, పనితీరు: సియెర్రా, న్యూ సెల్టోస్ రెండూ 1.5L NA పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఎంపికల్లో కనిపిస్తాయి. సెల్టోస్ 1.5L NA పెట్రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుంది. కానీ, సియెర్రా టర్బో పెట్రోల్ పోటీగా ఉంటుంది.

⦿ ట్రాన్స్ మిషన్: కియా సెల్టోస్ CVT, DCT, iMT తో సహా మరింత ఫ్లెక్సిబులిటీని కలిగి ఉంటుంది. సియెర్రా  టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ పై ఫోకస్ పెట్టింది. ఈ కారు డీజిల్ సమర్థవంతంగా ఉంటుంది.

Advertisement

⦿ లక్షణాలు: సియెర్రా  పెద్ద బూట్, పనోరమిక్ సన్‌ రూఫ్, 12 స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో ఆకట్టుకుంటుంది.  సెల్టోస్ డిఫైన్డ్ ఇంటీరియర్స్, డ్యూయల్ స్క్రీన్ సెటప్, ADAS ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

⦿ డిజైన్: టాటా సియెర్రా రగుడ్, మెడ్రన్ రెట్రో SUV లుక్ మీద దృష్టి పెడుతుంది. కియా సెల్టోస్ అందమైన, మోడ్రన్ అర్బన్ క్రాస్ ఓవర్ డిజైన్‌ ను అందిస్తుంది.

Read Also: యమహా R15 vs యమహా R15S.. రెండింటిలో తేడాలు ఇవే!

ఎవరికి ఏ కారు అనుకూలంగా ఉంటుందంటే?  

ప్రస్తుతం ఇండియన్ ఆటో మోబైల్ మార్కెట్ లో ఈ రెండు కార్లు మంచి ప్రజాదరణ పొందాయి. అమ్మకాల్లోనూ ఈ రెండు కార్లు సత్తా చాటుతున్నాయి. టాటా బ్రాండ్, కియా స్టైల్ కొనుగోలుదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ రెండు కార్లలో ఎవరికి ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. చక్కటి గ్రౌండ్ క్లియరెన్స్, కఠినమైన లుక్స్, విశాలమైన, సాంప్రదాయ SUV అనుభూతి కోసం టాటా సియెర్రాను సెలెక్ట్ చేసుకోవడం మంచిది. మరింత రిఫైన్డ్ చేసిన, సాంకేతికతతో కూడిన సిటీ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ కోసం కియా సెల్టోస్‌ను ఎంచుకోవడం బెస్ట్.

Read Also: మహీంద్రా To మారుతి.. జనవరిలో అమ్మకాల్లో దుమ్మురేపిన కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×