// // Low Selling Bikes Jan 2026: కవాసకి To కేటీఎం.. అమ్మకాల్లో సత్తా చాటని బైక్స్ ఇవే! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Low Selling Bikes Jan 2026: కవాసకి To కేటీఎం.. అమ్మకాల్లో సత్తా చాటని బైక్స్ ఇవే!

Low Selling Bikes Jan 2026: కవాసకి To కేటీఎం.. అమ్మకాల్లో సత్తా చాటని బైక్స్ ఇవే!
Advertisement

Low Selling Bikes In India Jan 2026:  జనవరి 2026లో మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా ఇండియన్ మార్కెట్ లో పలు బైక్స్ తక్కువ అమ్మకాలు కొనసాగించాయి. ముఖ్యంగా లేటెస్ట్, ఫీచర్ రిచ్ ప్రత్యామ్నాయాలతో పోరాడుతున్న నిచ్, ప్రీమియం, పాత మోడళ్లు సత్తా చాటలేకపోయాయి.  హీరో స్ప్లెండర్ లాంటి బెస్ట్ సెల్లర్స్ తో పోలిస్తే ఎక్కువ ధర కలిగిన నిచ్ బైక్‌లు, కాస్త పాత కమ్యూటర్లు లో సేల్స్ కొనసాగించాయి.  తక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి.

2026లో తక్కువ అమ్మకాలు కొనసాగించిన బైక్స్   

⦿ హై ఎండ్ స్పోర్ట్స్, సూపర్‌ బైక్‌లు: కవాసకి నింజా 300, కెటిఎమ్ 390 అడ్వెంచర్, యెజ్డి అడ్వెంచర్ కొత్త ఏడాదిలో అనుకున్న స్థాయిలో అమ్మకాలు కొనసాగించలేదు. అధిక ధరలు, నిర్దిష్ట వినియోగదారుల కారణంగా తక్కువ యూనిట్లు అమ్ముడు అవుతున్నాయి. కవాసకి నింజా ZX-10R, BMW S 1000 RR లాంటి మోడళ్లు కూడా అమ్మకాల్లో అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోయాయి.

Advertisement

⦿ లెగసీ కమ్యూటర్స్: బజాజ్ CT 100, TVS స్పోర్ట్ వేరియంట్స్ వంటి కొన్ని పాత 100-110cc బైక్‌లు, హీరో HF డీలక్స్ లాంటి కొత్త, ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ మోడళ్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. అనుకున్న స్థాయిలో సేల్స్ కొనసాగించడం లేదు.

⦿ ప్రీమియం నిచ్ బైకులు: ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లు బాగా సత్తా చాటుతున్నాయి. ఈ కంపెనీకి చెందిన 350cc బైక్స్ తో పోల్చితే హార్లే డేవిడ్సన్ X440  అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కించుకోవడం లేదు. కీవే V302C, కవాసకి నింజా 300 కూడా తక్కువ ఆదరణనను కొనసాగిస్తున్నాయి.

Advertisement

⦿ ప్రత్యేకమైన కమ్యూటర్లు: TVS XL100 లాంటి పాత మోడళ్లు, తక్కువ పనితీరు గల 110-125cc కమ్యూటర్ మోటార్ సైకిళ్లు తక్కువ అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. మార్కెట్ లో అంతగా రాణించలేకపోతున్నాయి.

Read Also: హ్యుందాయ్ నుంచి దుమ్మురేపే కారు, దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

అమ్మకాలను ఎందుకు తక్కువగా ఉన్నాయి?   

⦿ అధిక ధర: ఆయా బైక్స్ అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోవడానికి ప్రధాని కారణంగా ఎక్కువ ధర. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న బైక్స్ ముఖ్యంగా  ట్రంఫ్ టైగర్ స్పోర్ట్ 800, BMW F 450 GS లాంటివి  తక్కువ వ్యాల్యూమ్స్ ను కలిగి ఉంటున్నాయి.

⦿ ప్రత్యేక ఆకర్షణ: స్క్రాంబ్లర్లు, ప్రత్యేకమైన అడ్వెంచర్ బైక్‌లకు ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో కొనుగోలు దారులు ఉంటారు. ఈ మోడల్స్ అందుకే ఎక్కువగా అమ్ముడు కావు.

⦿ మార్కెట్: ఇక మార్కెట్ల ఓ టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ మోడళ్లకు ఉన్న ఎక్కువ ప్రజాదరణ ఇతర బైక్‌లకు అనుకున్న స్థాయిలో స్పేస్ ఇవ్వవు. ఈ కారణంగా సాంకేతికంగా మంచి సామర్థ్యం ఉన్నా, అమ్మకాల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాయి.  మార్కెట్ లో టాప్ సెల్లింగ్ బైక్స్ తో పోటీ పడలేకపోతున్నాయి.

Read Also: MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్, డిజైన్ భలే ఉంది గురూ!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×