// // Maruti Suzuki CNG Cars: హై మైలేజ్, లో మెయింటెనెన్స్.. మారుతి సుజుకి క్రేజీ CNG కార్లు ఇవే! -->
E-Paper
Advertisement

Maruti Suzuki CNG Cars: హై మైలేజ్, లో మెయింటెనెన్స్.. మారుతి సుజుకి క్రేజీ CNG కార్లు ఇవే!

Maruti Suzuki CNG Cars: హై మైలేజ్, లో మెయింటెనెన్స్.. మారుతి సుజుకి క్రేజీ CNG కార్లు ఇవే!
Advertisement

Maruti Suzuki CNG Cars 2025: మారుతి సుజుకి భారతీయ మార్కెట్ లో అత్యధిక ఫ్యాక్టరీ ఫిట్టెడ్ S CNG మోడల్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన సుమారు 14 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి హై మైలేజ్, లో రన్నింగ్ కాస్ట్, వైడ్ సర్వీస్ నెట్‌ వర్క్, గుడ్ రీసేల్ వాల్యూను కలిగి ఉన్నాయి. పాపులారిటీ, మైలేజ్, సేల్స్, ఫీచర్స్ ఆధారంగా టాప్ 10 బెస్ట్ CNG కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి వాగన్ R CNG

సిటీ డ్రైవింగ్, ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్ గాచెప్పుకోవచ్చు. హై సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. మైలేజ్ 34 km/kg ఇస్తుంది. ధర రూ. 6.5 – 7.5 లక్షలు ఉంటుంది.

⦿ మారుతి స్విఫ్ట్ CNG

Advertisement

ఈ కారు స్పోర్టీ, ఫన్ టు డ్రైవ్ కు అనుగుణంగా ఉంటుంది. మైలేజ్ 32-33 km/kg అందిస్తుంది. ధర రూ. 8 – 9.5 లక్షలు ఉంటుంది.

⦿ మారుతి ఎర్టిగా CNG

ఇది 7 సీటర్ MPV. ఫ్యామిలీకి అనుగుణంగా ఉంటుంది. మైలేజ్ 26-28 km/kg ఇస్తుంది. దీని ధర రూ. 10 – 13 లక్షలు ఉంటుంది.

⦿ మారుతి బ్రెజా CNG

Advertisement

ఇది కాంపాక్ట్ SUV. గుడ్ రోడ్ ప్రెజెన్స్ ను కలిగి ఉంటుంది. మైలేజ్ 25-28 km/kg ఇస్తుంది. ధర రూ. 9 – 14 లక్షలు ఉంటుంది.

⦿ మారుతి ఫ్రాంక్స్ CNG

ఇది క్రాస్‌ ఓవర్ స్టైల్ ను కలిగి ఉంటుంది. ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. మైలేజ్ 28-29 km/kg ఇస్తుంది. ధర రూ. 8 – 11 లక్షల మధ్య ఉంటుంది.

⦿ మారుతి డిజైర్ CNG

కాంపాక్ట్ సెడాన్ గా మార్కెట్ లో అందుబాటులో ఉంది. బూట్ స్పేస్ బాగుంటుంది. మైలేజ్ 33 km/kg ఉంటుంది. ధర రూ. 8 – 10 లక్షలు ఉంటుంది.

⦿  మారుతి విక్టోరిస్ CNG

ఇది మిడ్ సైజ్ SUV. కొత్త మోడల్ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. మైలేజ్ 28 km/kg ఇస్తుంది. ధర రూ. 11 – 15 లక్షలు ఉంటుంది.

⦿ మారుతి బాలెనో CNG

ఇది ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ గా అందుబాటులోకి వచ్చింది. మైలేజ్ 30 km/kg ఉంటుంది. ధర రూ. 8.5 – 10 లక్షలు ఉంటుంది.

⦿ మారుతి సెలెరియో CNG

హైయెస్ట్ మైలేజ్, బడ్జెట్ ఆప్షన్ తో అందుబాటులోకి వచ్చింది. మైలేజ్ 35 km/kg ఇస్తుంది. ధర రూ. 6.5 – 7 లక్షలు ఉంటుంది.

Read Also: ఇకపై ప్రతి మారుతీ కారుకు సన్‌రూఫ్.. ముఖ్యంగా ఈ కార్లకే, అవేంటో చూసేయండి!

⦿ మారుతి ఆల్టో K10 CNG

చీపెస్ట్ ఎంట్రీ లెవల్ కారుగా అందుబాటులోకి వచ్చింది. మైలేజ్ 33-34 km/kg  ఇస్తుంది. ధర రూ. 5 – 6 లక్షలు ఉంటుంది.

ఇక ఈ కంపెనీకి సంబంధించి S-Presso, Eeco కూడా బాగా పాపులర్ అయ్యాయి. Eeco కమర్షియల్ యూజ్‌కు బెస్ట్. గ్రాండ్ విటారా CNG ఇటీవల తక్కువ డిమాండ్ కారణంగా డిస్‌ కంటిన్యూ అయినట్టు తెలుస్తోంది.

Read Also: స్కోడా నుంచి దుమ్మురేపే కార్లు, మొత్తం ఎన్ని మోడల్స్ వస్తున్నాయంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×