E-Paper
Advertisement

Affordable EV Vehicles: సిటీలో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్, ముగ్గురు కలిసి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేయొచ్చు!

Affordable EV Vehicles: సిటీలో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్, ముగ్గురు కలిసి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేయొచ్చు!
Advertisement

చాలా మంది మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్తున్నారు. హాస్టళ్లు, అద్దె గదుల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ట్రావెలింగ్ చేయాలంటే బస్సులు, క్యాబ్ లు, లేదంటే సొంత బైక్స్ ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కలిసి వెళ్లేలా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి పలు ఎలక్ట్రిక్ కంపెనీలు. తక్కువ ఖర్చులో ఒకే స్కూటర్ మీద ముగ్గురు వెళ్లేలా వీటిని తయారు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇలాంటి ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ వాటికి ప్రత్యేకత ఏంటి? ఎక్కడ లభిస్తున్నాయి? లాంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ స్మైల్- 100 కి.మీ రేంజ్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఛార్జ్ తో సుమారు 80 నుంచి 100 కిలో మీటర్ల రేంజ్ లభిస్తుంది.  ముగ్గురు ఈజీగా ప్రయాణించవచ్చు. లోడింగ్ వెహికిల్ గానూ పని చేస్తుంది. బ్యాగ్స్, బుక్స్ పెట్టుకోవచ్చు.

⦿వింటేజ్- 70 కి.మీ రేంజ్

Advertisement

ఈ వింటేజ్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఛార్జ్ తో  70 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని మీద కూడా ముగ్గురు ప్రయాణించే అవకాశం ఉంటుంది. లగేజ్ పెట్టుకునేందుకు బూట్ స్పేస్ కూడా ఉంటుంది. ఇది కూడా విద్యార్థుల ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో అవసరం అయితే, బేబీ సీట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ ప్రయాణానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

⦿ స్మార్ట్ & యాంగిల్- 70 కి.మీ రేంజ్

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా సుమారు 70 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని మీద కూడా ముగ్గురు వ్యక్తులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. వీటిని విద్యార్థులు మాత్రమే కాదు, ఒక చిన్న ఫ్యామిలీ వెళ్లే అవకాశం ఉంటుంది. గూడ్స్ సరఫరాకు కూడా అనుకూలంగా ఉంటుంది.  సిటీలో తక్కువ కాస్ట్ తో ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. సిటీలో ప్రయాణ ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చు.

Advertisement

Read Also: సరుకులు తీసుకెళ్లొచ్చు, లాంగ్ ట్రిప్ ఎంజాయ్ చెయ్యొచ్చు.. హోండా ఎలక్ట్రిక్ వ్యాన్ భలే ఉంది గురూ!

ఈ  ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కడ లభిస్తాయంటే?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు హైదరాబాద్ లో అందుబాటో ఉన్నాయి. లక్డీకాపూల్ మెట్రో ఫిల్లర్ నెంబర్ 1207 దగ్గర శ్రీటెక్ ఈవీ స్టోర్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. మీలో ఎవరికైనా వీటిని కొనుగోలు చేయాలనుంటే అక్కడికి వెళ్లడం బెస్ట్. ఇద్దరు లేదంటే ముగ్గురు విద్యార్థులు కలిసి కొనుగోలు చేస్తే, ఖర్చులు తగ్గుతాయి. అందరూ కలిసి ఒకే వెహికిల్ లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

Read Also:  జస్ట్ రూ.33 వేలకే.. ముగ్గురు హ్యాపీగా వెళ్లే ఈవీ స్కూటర్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×