E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Dinesh Karthik: ఇది కదా అభిమానం అంటే.. దినేశ్ కార్తీక్ కోసం భారీ మానవహారం

Dinesh Karthik: ఇది కదా అభిమానం అంటే.. దినేశ్ కార్తీక్ కోసం భారీ మానవహారం

Dinesh Karthik: స్వేచ్ఛ బ్యూరో: చెన్నైస్ అమృత విద్యాసంస్థల విద్యార్థులు తమ అభిమాన క్రికెటర్ దినేశ్ కార్తీక్ పట్ల ఉన్న అపారమైన గౌరవాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాల్లో భాగంగా సుమారు 3వేల మంది విద్యార్థులు భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసి సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ కార్యక్రమం ప్రధానంగా దినేశ్ కార్తీక్ జెర్సీ నంబర్ ‘19’ను ప్రతిబింబించేలా రూపొందించబడింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల […]

Kerala Campaign: రేవంత్ రెడ్డి ‘మార్క్’ స్ట్రాటజీ.. కేరళ ఎన్నికల్లో తెలంగాణ మంత్రుల సందడి!

Kerala Campaign: రేవంత్ రెడ్డి ‘మార్క్’ స్ట్రాటజీ.. కేరళ ఎన్నికల్లో తెలంగాణ మంత్రుల సందడి!

Kerala Campaign: స్వేచ్ఛ బ్యూరో: కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఏఐసీసీ తెలంగాణ పార్టీకి ఆదేశాలిచ్చింది. పవర్ లోకి తీసుకురావడంలో భాగస్వామ్యం కావాలని సూచించింది. ఈ మేరకు ఇప్పటికే కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ నుంచి నలుగురు నేతలను ఎంపిక చేసింది. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ప్రచార బాధ్యతలు అప్పగించింది. కేరళ ఎన్నికల ప్రచారానికి సిద్ధం […]

Srisailam Expressway: హైదరాబాద్ టూ శ్రీశైలం.. ఇక ప్రయాణం ఫ్లైట్ లాగే!
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మార్చి 31న లక్ష ఇళ్ల పంపిణీ.. మంత్రి కీలక నిర్ణయం!

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మార్చి 31న లక్ష ఇళ్ల పంపిణీ.. మంత్రి కీలక నిర్ణయం!

Indiramma Houses: స్వేచ్ఛ బ్యూరో: ప్రజాపాల‌న‌- ప్రగ‌తి ప్రణాళిక‌-99 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఆగిపోయిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయ‌డ‌మేగాక‌, ఖాళీగా ఉన్న ఇండ్లను అర్హులైన నిరుపేద‌ల‌కు కేటాయిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌ సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. శాసన‌స‌భ స‌మావేశాల్లో బుధ‌వారం సుమారు 22 మంది శాస‌న‌స‌భ్యులు ఇందిర‌మ్మ ఇండ్లు, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు త‌దిత‌ర‌ అంశాల‌పై అడిగిన ప్రశ్నల‌కు మంత్రి పొంగులేటి […]

Cannabis Seizure: పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి కలకలం.. 60 కేజీల గంజాయి స్వాధీనం
Credit War: వైసీపీ వర్సెస్ కూటమి.. ఎవరి హయాంలో అభివృద్ధి? క్రెడిట్ ఎవరిది?

Credit War: వైసీపీ వర్సెస్ కూటమి.. ఎవరి హయాంలో అభివృద్ధి? క్రెడిట్ ఎవరిది?

Credit War: తమ హయాంలో కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ.. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాల్లో వాటా కోసం ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం భూమి పూజచేసింది. అనంతపురం ఆర్డీటీ సేవలను అతరాయం లేకుండా కొనసాగించేందుకు కేంద్రం నుంచి అనుమతులు సాధించింది. అంతకు ముందు వైజాగ్‌లో ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి స్పష్టంగా కనిపిస్తుండటంతో వైసీపీ నేతలు క్రెడిట్ […]

Nominated Posts: తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ జాతర.. ఏప్రిల్‌లోనే పదవుల పండగ!

Nominated Posts: తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ జాతర.. ఏప్రిల్‌లోనే పదవుల పండగ!

Nominated Posts: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులపై రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే జిల్లాల వారీగా అందిన జాబితాలను అధిష్టానం పరిశీలిస్తోంది. ఈ నియామకాలను ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ వేగం తెలంగాణలో నామినేటెడ్ పదవులు, ఇతరాత్రా […]

Kavitha Party: శ్రీరామ నవమి రోజే ఆ బిగ్ అనౌన్స్‌మెంట్.. నిజామాబాద్‌లో కవిత మాస్టర్ ప్లాన్!
Sharmila: వైఎస్ కుటుంబం ముక్కలవుతోందా? వైసీపీ నేతల తీరుపై షర్మిల తీవ్ర ఆగ్రహం!
Petrol Panic: స్టాక్‌లో బ్రేక్ లేదు.. సప్లై చైన్ దెబ్బతినలేదు.. అయినాసరే ఎందుకీ పరిస్థితి?
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు అసలు కారణం ఇదేనా? నెక్ట్స్ ఏమిటీ?
US-Iran War: ఇరుక్కుపోయిన ట్రంప్.. తగ్గేదేలే అంటున్న ఇరాన్
Supreme Court: మతం మారినట్లు ఎలా నిరూపిస్తారు? కోర్టులు పరిగణనలోకి తీసుకునే సాక్ష్యాలివే!

Supreme Court: మతం మారినట్లు ఎలా నిరూపిస్తారు? కోర్టులు పరిగణనలోకి తీసుకునే సాక్ష్యాలివే!

Supreme Court: మత మార్పిడిలు, రిజర్వేషన్ల అంశం.. భారత్‌లో ఓ సున్నితమైన, వివాదాస్పదమైన చర్చనీయాంశం. ఇప్పుడు.. క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు సంబంధించి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. హిందూ మతాన్ని వీడి క్రైస్తవంలోకి మారితే, ఆ వ్యక్తికి ఉన్న ఎస్సీ హోదా రద్దవుతుందనే అంశంపై స్పష్టత రావడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మతమార్పిడి తర్వాత అట్రాసిటీ చట్టం కింద కేసులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన […]

TDR Policy: రియల్ ఎస్టేట్ షేక్.. బిల్డర్లకు సర్కార్ ఇచ్చిన ‘జాక్‌పాట్’ ఆఫర్ ఇదే!
Property Tax: మొండి బకాయిలపై అధికారుల కొరడా.. సీజ్ అవుతున్న భారీ మాల్స్, హోటళ్లు!

Big Stories

Advertisement
×