E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Bullet Train: భారతదేశపు ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు గడువు మరింత ఆలస్యం కానుంది. ప్రధానంగా 2027 నాటికి ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పలు సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాల వల్ల ఇది మరింత ఆలస్యం కానుంది. ఈ జాప్యం కేవలం నిర్మాణ రంగానికే పరిమితం కాకుండా, భారత్-జపాన్ దేశాల మధ్య దౌత్యపరమైన, అలాగే దేశీయంగా రాజకీయ వివాదాలకు దారితీసింది. ప్రాజెక్టు ఆలస్యానికి ప్రధాన కారణాలు ఈ మెగా ప్రాజెక్టు వెనుకబడటానికి కొన్ని […]

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

Talliki Vandanam: రాష్ట్రవ్యాప్తంగా విధి నిర్వహణలో మునిగి తేలే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రభుత్వం ఎట్టకేలకు ఒక తియ్యటి కబురు అందించింది. వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక పెద్ద డిమాండ్‌కు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ సిబ్బందికి కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీలకు లబ్ధి చేకూరుస్తూ మంత్రి ప్రకటన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ […]

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!
తెలంగాణలో కరెంట్ కష్టాలకు బ్రేక్.. రంగంలోకి దిగిన సింగరేణి!
మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

Mexico Earthquake: ప్రకృతి ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందో ఊహించడం కష్టం. తాజాగా మెక్సికోలో సంభవించిన భారీ భూకంపం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన చియాపాస్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ విపత్తు సంభవించింది. ఊగిపోయిన బిల్డింగ్స్.. భయాందోళనలో ప్రజలు యుఎస్ జియోలాజికల్ సర్వే అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ భూకంప […]

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!
పగలు కోడింగ్.. రాత్రి దోపిడీ! ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పార్ట్‌టైమ్ జాబ్ తెలిస్తే షాకవుతారు!
హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే ‘బుల్లెట్ రైల్’ హబ్‌గా భాగ్యనగరం- రాంచందర్ రావు

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే ‘బుల్లెట్ రైల్’ హబ్‌గా భాగ్యనగరం- రాంచందర్ రావు

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: భారతీయ రైల్వే రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం ఒక బుల్లెట్ రైల్ హబ్‌గా మారబోతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో రూ.35.61 కోట్ల భారీ వ్యయంతో సర్వాంగ సుందరంగా ఆధునీకరించిన హైటెక్ […]

ఆబిడ్స్‌లో విషాదం.. ఏడో అంతస్తు నుంచి దూకి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
‘ఒక్క నిమిషం కరెంట్ పోయినా ఊరుకోం’.. అధికారులకు కేబినెట్ స్ట్రాంగ్ వార్నింగ్!
జిమ్ వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న అనన్య.. కుర్రకారును రెచ్చగొట్టే గ్లామర్ ట్రీట్!
విజయ్ – త్రిష రిలేషన్ పై మరో జంట షాకింగ్ కామెంట్!
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు.. ధరణిపై ‘సిట్’, కరువు పరిస్థితులపై సమీక్ష!
రూల్స్ బ్రేక్ చేస్తే నడిరోడ్డుపైనే సీజ్.. వాహనదారులకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్!

రూల్స్ బ్రేక్ చేస్తే నడిరోడ్డుపైనే సీజ్.. వాహనదారులకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్!

Transport Enforcement: స్వేచ్ఛ బ్యూరో: రవాణాశాఖ ఎన్ ఫోర్స్ మెంట్ ను మరింత పటిష్టం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని రావాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతంగా చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫిటినెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి.. ఓవర్‌లోడింగ్ […]

యువసంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Big Stories

Advertisement
×