E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Amaravati: కొత్త ప్రతిపాదనలు.. హైదరాబాద్- అమరావతి మీదుగా చెన్నైకి, బుల్లెట్ ట్రైన్
Tuni case update: తుని ఘటన.. చెరువులోకి దూకి తాత ఆత్మహత్య
Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం, టార్గెట్ బీహార్ ఎన్నికలు?

Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం, టార్గెట్ బీహార్ ఎన్నికలు?

Delhi Encounter: ఢిల్లీలోని రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రోహిణి ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లను కాల్చి చంపారు పోలీసులు. ఈ ముఠా కదలికల గురించాయి నిఘా వర్గాలు. వారి నుంచి సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్-బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్ బుధవారం రాత్రి బహదూర్‌షా మార్గ్ సమీపంలోని డాక్టర్ అంబేద్కర్ చౌక్-పన్సాలి చౌక్ మధ్య తెల్లవారుజామున 2.20 గంటలకు కాల్పులు […]

CM Chandrababu In Dubai: ఫ్యూచర్‌ మ్యూజియం సందర్శన.. అవసరమైతే పాలసీలు మారుస్తాం.. దుబాయ్ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు

CM Chandrababu In Dubai: ఫ్యూచర్‌ మ్యూజియం సందర్శన.. అవసరమైతే పాలసీలు మారుస్తాం.. దుబాయ్ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు

CM Chandrababu In Dubai: వివిధ దేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో మూడు రోజులు పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు, దుబాయ్‌లో ఏర్పాటు చేసిన సీఐఐ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అవసరమైతే పాలసీల్లో మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దుబాయ్‌లో బిజీగా సీఎం చంద్రబాబు టీమ్ బుధవారం దుబాయిలో సీఐఐ భాగస్వామ్య […]

Medak News: రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసులపై దాడి, మెదక్‌లో రాత్రి ఏం జరిగింది?
UP Crime News: కాబోయే భార్యతో హోటల్‌‌లో డాక్టర్.. అర్థరాత్రి ఏం జరిగిందో తెలీదు, షాకింగ్ ఇచ్చేలా
Jubilee Hills By-Election: జూబ్లీ‌హిల్స్ బైపోల్..  వీకెండ్‌లో ప్రచారానికి కేసీఆర్? ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ

Jubilee Hills By-Election: జూబ్లీ‌హిల్స్ బైపోల్.. వీకెండ్‌లో ప్రచారానికి కేసీఆర్? ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఎంతవరకు వచ్చింది? ప్రచారానికి కేవలం రెండువారాలు మిగిలివుందా? పార్టీలు ఎలాంటి స్ట్రాటజీని అవలంభించనున్నాయి? మరి ప్రచారానికి కేసీఆర్ వస్తున్నారా? కేవలం వీకెండ్ మాత్రమే హాజరవుతారా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి. జూబ్లీ‌హిల్స్ బైపోల్‌పై కేసీఆర్ చర్చ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగుంట ఫ్యామిలీ మూడుసార్లు గెలవడంతో ఈసారి జెండా ఎగురవేయాలని ఉత్సాహంతో బీఆర్ఎస్ ఉంది.  ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. […]

Hyderabad News: నా చావుకు కేటీఆర్, ఆ నేతలే కారణం.. బీఆర్ఎస్ మహిళా కార్యకర్త పోస్ట్ వైరల్
Inter Students: ఏపీలో ఇంటర్ స్టూడెంట్స్ ఎంజాయ్.. కలిసొచ్చిన అరమార్క్, పాతవారిని నో ఛాన్స్

Inter Students: ఏపీలో ఇంటర్ స్టూడెంట్స్ ఎంజాయ్.. కలిసొచ్చిన అరమార్క్, పాతవారిని నో ఛాన్స్

Inter Students: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ బోర్డులో ఊహించని మార్పులు చేస్తోంది. విద్యార్థులకు అనుకూలంగా ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తోంది బోర్డు. తాజాగా ప్రాక్టికల్స్‌ ఉన్న సబ్జెక్టుల పరీక్షల్లో అర మార్కు సడలింపు ఇచ్చింది ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు. దీంతో విద్యార్థులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఏపీ ఇంటర్ పరీక్షలో మార్పులు పబ్లిక్ పరీక్షల్లో చాలామంది విద్యార్థులు అర లేదంటే ఒక్క మార్కులో ఫెయిల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  చాలామంది […]

Warangal Politics: కొండా ఎపిసోడ్‌లోకి బీఆర్ఎస్.. పావులు కదుపుతున్న రాజయ్య, మేటరేంటి?

Warangal Politics: కొండా ఎపిసోడ్‌లోకి బీఆర్ఎస్.. పావులు కదుపుతున్న రాజయ్య, మేటరేంటి?

Warangal Politics: ఓరుగల్లు రాజకీయాలు కొత్త ఈక్వేషన్స్ నడుస్తున్నాయా? పాత మిత్రులు అంతా ఒక్కటిగా కట్టి పొలిటికల్ డామినేషన్ చూపిస్తున్నారా? వారందరినీ కలిపింది పసుపు రంగు జెండాయేనా? అవుననే అంటున్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య. ఇంతకీ రాజయ్య చెప్తున్న ఈక్వేషన్స్ ఏంటి? కామెంట్స్ వెనుకున్న కారణాలేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. వేడెక్కిన ఓరుగల్లు రాజకీయాలు మంత్రి కొండా సురేఖ పొలిటికల్ కాంట్రవర్సీలు సీరియల్ మాదిరి ఎపిసోడ్ లను తలపిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో వైరం, […]

World Fastest Bullet Train: గంటకు 453 కిలోమీటర్ల వేగం.. హైదరాబాద్ నుంచి విశాఖకు గంటన్నర.. ఎక్కడ?
East Godavari Crime: భార్యపై భర్త దారుణం.. పదునైన చాకు, నుదుటి నుంచి నోటి వరకు
Siddipet Crime: మద్యం మత్తులో దారుణం.. తండ్రిని చంపేసిన కొడుకు, మరైదేనా కారణమా?

Siddipet Crime: మద్యం మత్తులో దారుణం.. తండ్రిని చంపేసిన కొడుకు, మరైదేనా కారణమా?

Siddipet Crime: మద్యానికి దూరంగా ఉండాలని పెద్దలు పదేపదే చెబుతుంటారు. కొందరు ఫ్యాషన్‌గా భావిస్తుంటారు. మరికొందరు దానికి బానిస అవుతారు. ఫలితంగా ఫ్యామిలీలో అనేక అనర్థాలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా మద్యం మత్తులో తండ్రిని చంపేసి చెరువులో పడేశాడు కన్నకొడుకు. దారుణమైన ఘటన సిద్దిపేట్ జిల్లాలో వెలుగుచూసింది. మద్యం మత్తులో తండ్రి చంపిన కొడుకు మేడ్చల్ పోలీసుస్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సిద్దిపేట్ జిల్లా ములుగు మండలం అచ్చంపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్‌ని కొడుకులు […]

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ బైపోల్‌లో మరో అంకం.. ప్రధాన పార్టీల నేతలు రెడీ

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ బైపోల్‌లో మరో అంకం.. ప్రధాన పార్టీల నేతలు రెడీ

Jubilee Hills By-Election:  తెలంగాణలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు సంబంధించి మరో అంకం మొదలైంది. మంగళవారంతో నామినేషన్లు ముగిసింది. దీంతో ప్రచారానికి రెడీ అవుతున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే  పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించాయి. దీంతో ఒక్కసారిగా ఉప ఎన్నిక వేడి తారాస్థాయికి చేరింది. వేడెక్కిన జూబ్లీహిల్స్ బైపోల్‌ జూబ్లీహిల్స్ బైపోల్‌లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో రాజకీయపార్టీల నేతలు ఏయే రోజుల్లో ప్రచారం చేయాలన్న దానిపై ఆయా నేతలు చర్చించుకుంటున్నారు. బుధవారం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ […]

CM Chandrababu Visit UAE: టార్గెట్ ఏపీకి పెట్టుబడులు.. దుబాయ్‌కి సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×