// // Read news articles, stories, and updates written by Raj Kumar on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement
KCR : కేసీఆర్ బయటకు వస్తేనే బీఆర్ఎస్‌కు బతుకుదెరువు!

KCR : కేసీఆర్ బయటకు వస్తేనే బీఆర్ఎస్‌కు బతుకుదెరువు!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రమంగా తన ఉనికిని కోల్పోతున్నట్లు తాజా రాజకీయ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.దీంతో గులాబీ కేడర్ క్రమంగా డీలా పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడున్న నాయకత్వం కేడర్‌కు, తెలంగాణ ఉద్యమకారులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కిందిస్థాయి నేతల్లో చర్చ జరుగుతున్నది.సరైన మార్గనిర్దేశం లేక నేతలు సైతం యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. చాలా కాలంగా పార్టీలో కమిటీలు వేయలేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వలేదు. దీంతో పాత లీడర్ల డామినేషన్‌ ఎక్కువైంది. వారు […]

YS Jagan : జగన్ పాలన ఎలా ఉండేదో అప్పుడే మరిచిపోయారా? ఆ భారం బాబు చేతుల్లో!

YS Jagan : జగన్ పాలన ఎలా ఉండేదో అప్పుడే మరిచిపోయారా? ఆ భారం బాబు చేతుల్లో!

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల సమయంలో కూటమి ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. వాటిని ఇంకెప్పుడు అమలు చేస్తారని నిలదీస్తున్నారు. చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఫలితంగా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తప్పుడు ప్రచారాలతో జగన్.. జనాన్ని మోసం చేస్తున్నారని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు […]

CBN vs Jagan : జగన్ ఏమైనా చేసుకో.. నేను అస్సలు భయపడను!

CBN vs Jagan : జగన్ ఏమైనా చేసుకో.. నేను అస్సలు భయపడను!

ఏపీలో మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశంపై ప్రతిపక్ష వైసీపీ ఆందోళనలు తెలుపుతూనే ఉన్నది. ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం ఇప్పటికే కోటీ సంతకాల సేకరణ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కాపీలు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. వాటిని రాష్ట్ర గవర్నర్‌కు అందజేయాలని వైసీపీ అధినాయకత్వం సంకల్పించింది. అందుకోసం రేపు(గురువారం) మాజీ సీఎం జగన్ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. కాపీలను ఓ వాహనంలో తీసుకెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు […]

BRS vs Congress : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. బీఆర్ఎస్ ఈసారి షెడ్డుకేనా?

BRS vs Congress : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. బీఆర్ఎస్ ఈసారి షెడ్డుకేనా?

తెలంగాణలో మరోసారి ఎన్నికల కోలాహలం కనిపించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు విడతలు సజావుగా జరిగాయి. బుధవారం మూడో విడత పోలింగ్ జరుగుతోంది. సాయంత్రానికల్లా ఫలితాలు సైతం వెలువడనున్నాయి.ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటినట్లు తెలుస్తున్నది. ఈనెల 11, 14న జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచులు అధికార పార్టీ బలపరిచిన క్యాండిడేట్స్ అని తెలుస్తుండగా..బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానానికి పరిమితం అయ్యింది.ఇక కమలం పార్టీ స్వతంత్రుల […]

Harishrao : డేంజర్‌లో కేసీఆర్.. ఆయన మరో కట్టప్ప!
Ysrcp : పాపం వైసీపీ లీడర్లు.. ఇజ్జత్ తీసుకోవడం కాకపోతే ఏందిది?
Kavitha : 2029 ఎన్నికల్లో పోటీ చేస్తా.. సీఎం అయ్యాక చేసేది ఇదే : కవిత

Kavitha : 2029 ఎన్నికల్లో పోటీ చేస్తా.. సీఎం అయ్యాక చేసేది ఇదే : కవిత

తెలంగాణ రాజకీయాల్లో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత బిగ్ బాంబ్ పేల్చారు. వచ్చే 2029 ఎన్నికల్లో ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు స్పష్టంచేశారు. సోమవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. తెలంగాణకు తాను ఏం చేయదలచుకున్నానో స్పష్టంగా వివరించారు. ఎటువంటి తెలంగాణ తాను కావాలని కోరుకుంటున్నానో కూడా చెప్పారు.కవిత నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆమె.. ఫ్యామిలీలో […]

Nara Lokesh : చంద్రబాబు కాదు.. నారా లోకేశే వారి టార్గెట్!
ROJA : ‘ఫ్యాన్’ గాలికి రోజా దూరం దూరం.. వాళ్ల వల్లేనట!
KTR : అఖిలేశ్‌తో కేటీఆర్ దోస్తీ.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికేనా?

KTR : అఖిలేశ్‌తో కేటీఆర్ దోస్తీ.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికేనా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలనలో ఆయన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు.ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయని గులాబీ పార్టీలోనే ఓ వర్గం నేతలు పెద్దఎత్తున చర్చిస్తున్నట్లు టాక్. ఆ టైంలో ఆయన ఎవ్వరినీ లెక్కచేసేవారు కాదని, సీనియర్ల సలహాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరించినట్లు గతంలోనే చాలా మంది మాట్లాడారు. అయితే, ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో […]

CM Revanth : 5 నిమిషాల మ్యాచ్‌పై ఇంత రచ్చనా? రేవంత్‌కు క్రెడిట్ వస్తుందనేనా?

CM Revanth : 5 నిమిషాల మ్యాచ్‌పై ఇంత రచ్చనా? రేవంత్‌కు క్రెడిట్ వస్తుందనేనా?

విమర్శలే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం ఏ పని తలపెట్టినా ఏదో ఒక వంకతో విమర్శలు చేస్తూనే ఉన్నది. మొన్నటివరకు గ్లోబల్ సమ్మిట్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కొత్తగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఎంచుకున్నాయి. సీఎం రేవంత్ ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని, సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ప్రభుత్వ పాఠశాలల కోసం వెచ్చించాలని, సంక్షేమం కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ ఈవెంట్స్ విషయంలోనే ప్రతిపక్షాలకు ప్రభుత్వం […]

Phone Tapping Case : క్లైమాక్స్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు.. గులాబీ అగ్రనేతల అరెస్టు ఖాయం?

Phone Tapping Case : క్లైమాక్స్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు.. గులాబీ అగ్రనేతల అరెస్టు ఖాయం?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టై ఏ1 నిందితుడిగా పిలువబడుతున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఆయన జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా ఆయన విచారణకు సహకరించడం లేదని, పెన్ డ్రైవ్స్, ల్యాప్‌ట్యాప్స్ పాస్‌వర్డ్స్ చెప్పడం లేదని సిట్ సుప్రీంకోర్టుకు పలుమార్లు విన్నవించింది. ఆయనకు కోర్టు కల్పించిన ఇంటీరియమ్ ప్రొటెక్షన్ […]

Chandrababu vs jagan : చంద్రబాబుకు క్లీన్‌చిట్.. మాజీ సీఎం జగన్‌కు భారీ షాకిచ్చిన ఏసీబీ కోర్టు!
Kavitha vs Kcr : సొంత కూతురిపై ‘కారు’ కూతలు..కేసీఆర్‌ చెబితేనే చేస్తున్నారా?
YS Jagan : సొంత పార్టీనేతలకు షాకిచ్చిన జగన్.. పార్టీకి ప్లస్ అయ్యేనా?

Big Stories

Advertisement
×