E-Paper
Advertisement

Anjibabu Chittimalla

Chief Sub Editor anjibabuchittimalla@gmail.com

గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. 2009లో ‘ఆంధ్రజ్యోతి‘ జర్నలిజం స్టూడెంట్ గా కెరీర్ మొదలు పెట్టారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ‘ABN ఆంధ్రజ్యోతి‘లో ట్రైనీ జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత ‘టీ-న్యూస్‌‘లో 2010 నుంచి 2020 వరకు దశాబ్దం పాటు రిపోర్టర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేశారు. అనంతరం ‘వెలుగు‘ దినపత్రికలో స్టేట్ బ్యూరో జర్నలిస్టుగా చేశారు. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బిగ్ టీవీ లైవ్’లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ట్రావెల్, ఆటో, వైరల్, లైఫ్ స్టైల్, సైన్స్ అండ్ టెక్, క్రైమ్ వార్తలు రాస్తున్నారు.

Tatkal Booking Scam: తత్కాల్ స్కామ్.. వాళ్ల కోసం రైల్వే అలా చేస్తుందా?
Watch Video: రైలుకు వేలాడుతూ ఓవరాక్షన్.. తర్వాత జరిగింది చూస్తే జ్వరం పక్కా!
Musical Roads: ఈ రోడ్ల నుంచి సంగీతం వస్తుంది.. ఈ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే!
Viral Video: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. ఎగిరి వంతెనను పట్టుకుని.. ఏం జంప్ చేశావ్ గురూ!
Special Trains: ఆ రైళ్లు సికింద్రాబాద్ నుంచే.. ప్రయాణీకులకు గుడ్ న్యూస్!
Viral News: వామ్మో ఇదేం ఇండియన్ బీచ్,  నెట్టింట ఫారినర్ వీడియో వైరల్!
IndiGo flight: విమానాన్ని ఢీకొట్టిన రాబందు, ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Single Seat EV Car: చిన్న కారు, పెద్ద హిట్.. అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఎలక్ట్రిక్ కారు!
Viral Video: ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టి, కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్!
Zepto’s License Suspends: పాచిపోయిన ఫుడ్స్, గడువు తీరిన డ్రింక్స్.. సీన్ కట్ చేస్తే జెప్టో లైసెన్స్ క్యాన్సిల్!

Zepto’s License Suspends: పాచిపోయిన ఫుడ్స్, గడువు తీరిన డ్రింక్స్.. సీన్ కట్ చేస్తే జెప్టో లైసెన్స్ క్యాన్సిల్!

ఈ రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్ కారణంగా ఇంట్లో వంట చేయడమే మానేస్తున్నారు. ఆన్ లైన్ లో ఆర్టర్ పెట్టామా? పార్శిల్ రాగానే తీసి తినేశామా? సింపుల్ గా మూతి తుడుచుకున్నామా? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సంస్థలు ఫుడ్ విషయంలో క్వాలిటీ మెయింటెయిన్ చేస్తున్నప్పటికీ, మరికొన్ని రెస్టారెంట్లు, ఫుడ్ పాయింట్లు సుచి శుభ్రత ఏమాత్రం పాటించడం లేదు. తరచుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నప్పటికీ, చాలా సంస్థలు తీరు మార్చుకోవడం లేదు. […]

Snakes At Airport: బ్యాగు నిండా పాములు, ఓపెన్ చేసి చూసి షాకైన ఎయిర్ పోర్టు అధికారులు!
Vande Bharat Sleeper: ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్.. ఒకేసారి 10 వందేభారత్ స్లీపర్లు!
IRCTC E-Pantry Service: ఆ రైళ్లలోనూ ఈ-ప్యాంట్రీ సేవలు, ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్!
Viral Video: రన్నింగ్ ట్రైన్ లో యువతి ఓవరాక్షన్, ఫుట్ బోర్డు మీద డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే!
IndiGo flight: గాలి దుమారంలో విమానం, వణికిపోయిన ప్రయాణీకులు, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

Advertisement
×