E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Bharat Taxi App: అద్భుతమైన భారత్ టాక్సీ యాప్.. ఇక 80 శాతం ఆదాయం వారికే, అమిత్ షా కీలక విషయాలు
SBI Recruitment: నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాలు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు
TG Ed.CET 2026: తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

TG Ed.CET 2026: తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష కీలకం కానుంది. విద్యార్హత..  ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు […]

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అయితే దంచుడే దంచుడు, పిడుగులు పడే ఛాన్స్

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అయితే దంచుడే దంచుడు, పిడుగులు పడే ఛాన్స్

హైదరాబాద్ నగరవాసులకు భానుడి భగభగల నుండి కాస్త ఊరట లభించింది. గత వారం రోజులుగా వేసవి తాపంతో అల్లాడిపోతున్న జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలు వరుణుడి పలకరింపుతో తడిసి ముద్దయ్యాయి. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న రాజధాని నగరంలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ […]

DMHO Jobs: ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం భయ్యా.. ఆ జిల్లాలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ, పూర్తి వివరాలు ఇదిగో..
TG TRANSCO: ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు.. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

TG TRANSCO: ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు.. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో కీలక విభాగమైన ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGTRANSCO) నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని తన కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వేదికగా ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1973 అప్రెంటిస్ (సవరణ) చట్టం ప్రకారం ఈ నియామకాలు చేపడుతున్నారు. నిరుద్యోగులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది చక్కని అవకాశం అని చెప్పవచ్చు. పోస్టుల వివరాలు.. ఈ నోటిఫికేషన్ […]

AI Impact Summit 2026: ఢిల్లీలో హైటెక్ మహాభారతం.. ఏఐ రూపంలో దర్శనమిచ్చిన కృష్ణార్జునులు, చూస్తే రెండు కళ్లు సరిపోవు భయ్యా..

AI Impact Summit 2026: ఢిల్లీలో హైటెక్ మహాభారతం.. ఏఐ రూపంలో దర్శనమిచ్చిన కృష్ణార్జునులు, చూస్తే రెండు కళ్లు సరిపోవు భయ్యా..

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అద్భుత ఘట్టాలకు వేదికైంది. భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అద్భుతమైన టెక్నాలజీని ప్రదర్శించింది. ముఖ్యంగా మహాభారత ఘట్టాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పునఃసృష్టి చేసి అక్కడకు వచ్చిన సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణార్జునుల హోలోగ్రామ్ అవతారాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయాయి. కట్టింగ్ ఎడ్జ్ హోలోగ్రామ్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీకృష్ణుడు, అర్జునుడి ప్రతిమలు అక్కడ […]

Ambati Rambabu: కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి అంబటి ఫైర్.. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది మీరు కాదా..? రాంబాబు సంచలన ట్వీట్

Ambati Rambabu: కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి అంబటి ఫైర్.. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది మీరు కాదా..? రాంబాబు సంచలన ట్వీట్

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ అన్యాయంగా వేధించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ మరణించిన తర్వాత దేశం మొత్తం సాక్ష్యంగా ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఎంతటి ఇబ్బందులకు గురిచేసిందో ప్రజలెవరూ మర్చిపోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్ వారసత్వం […]

VC Sajjanar: ఇక సైబర్ మోసగాళ్లకు చెక్.. సోషల్ మీడియా స్టార్లతో హైదరాబాద్ పోలీస్ దోస్తీ, మామూలుగా లేదుగా..!

VC Sajjanar: ఇక సైబర్ మోసగాళ్లకు చెక్.. సోషల్ మీడియా స్టార్లతో హైదరాబాద్ పోలీస్ దోస్తీ, మామూలుగా లేదుగా..!

హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ నేరాల కట్టడికి సరికొత్త అడుగు వేసింది. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్లతో చేతులు కలిపింది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో ఒక కొత్త కార్యక్రమం ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సాయంతో ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం కొనసాగుతున్న […]

CM Chandrababu: మండలానికో స్వచ్ఛ రథం.. చెత్త ఇస్తే సరుకులు ఉచితం, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: మండలానికో స్వచ్ఛ రథం.. చెత్త ఇస్తే సరుకులు ఉచితం, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశుభ్రతను పెంపొందించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. పల్నాడు జిల్లా వినుకొండ వేదికగా జరిగిన ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక ‘స్వచ్ఛ రథం’ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రథాలు వారానికోసారి గ్రామ సందర్శన చేస్తాయి. ప్రజలు తమ ఇళ్లలో పేరుకుపోయిన పనికిరాని వస్తువులను ఈ రథాలకు అందజేయవచ్చు. ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం వారికి […]

Venkatramana Reddy: వైఎస్సార్ నా రాజకీయ గురువు.. నాకు అడ్డు ఎవరు..? ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Venkatramana Reddy: వైఎస్సార్ నా రాజకీయ గురువు.. నాకు అడ్డు ఎవరు..? ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కామారెడ్డి రాజకీయాల్లో వేడి రాజుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, షబ్బీర్ అలీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిన కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ అన్నీ తానే అన్నట్టు వ్యవహరించడంపై వెంకటరమణ రెడ్డి మండిపడ్డారు. తనను అవినీతి చక్రవర్తిగా అభివర్ణించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తన రాజకీయ గురువని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఇచ్చిన అవకాశంతోనే తాను కౌన్సిలర్, జెడ్పీటీసీ […]

Amit Shah: ముగియనున్న రెడ్ టెర్రర్ శకం.. ఆపరేషన్ కగార్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Harish Rao: పోలీసుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం.. అసెంబ్లీలో తేల్చుకుంటామని సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: సొంత పార్టీలోనే సవాళ్లను ఎదుర్కొన్నా.. నేరుగా వాళ్ల ఇంటికే వెళ్లి..? సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: సొంత పార్టీలోనే సవాళ్లను ఎదుర్కొన్నా.. నేరుగా వాళ్ల ఇంటికే వెళ్లి..? సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే వారికి, మెరిట్ ఉన్నవారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. వికారాబాద్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో సీఎం కీలక వ్యాఖ్యలుచేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని పేర్కొన్న ఆయన.. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు. వారసత్వంగా రాజకీయ అవకాశాలు ఎవరికీ రావని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మనం […]

Chamala Kiran: బీజేపీ ముట్టడులకు భయపడే ప్రసక్తే లేదు.. ఇవన్నీ రాజకీయ స్టంట్లు మాత్రమే, ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×